అన్వేషించండి
Raashi khanna : డబుల్ డెనిమ్ జీన్స్‌లో బెడ్‌పై ఫోజులిస్తున్న రాశి ఖన్నా.. రసగుల్లా స్వీట్లా ఉన్నావంటున్న ఫ్యాన్
Heroine Raashi khanna : టాలీవుడ్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్‌లలో రాశి ఖన్నా ఒకరు. ఈ భామ తాజాగా ఓ ఫోటోషూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Raashi Khanna)
1/6

హీరోయిన్ రాశిఖన్నా తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో రాశి ఖన్నా రసగుల్లా స్వీట్లా ఉందంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు.(Images Source : Instagram/Raashi Khanna)
2/6

ఓ హోటల్ రూమ్‌లో రాశి ఈ ఫోటోషూట్ చేసింది. చేతిలు పువ్వులు పెట్టుకుని.. డబుల్ డెనిమ్ డ్రెస్ వేసుకుని ఫోటోలకు రాశి ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Raashi Khanna)
Published at : 28 May 2024 07:50 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















