అన్వేషించండి
Raashi Khanna: రాశి ఖన్నాను ఇలా చూస్తుంటే గులాబీ పువ్వు గుర్తొస్తోందా?
(Image credit: Instagram)
1/7

రాశి ఖన్నా టాప్ హీరోయిన్ స్థాయికి చేరిపోయింది. ప్రస్తుతం నాగ చైతన్య సరసన నటిస్తోంది. వీరిద్దరూ కలిసి మనం సినిమాలో నటించారు. అందులో రాశిది అతిథి పాత్ర. ఇప్పుడు చైతూ పక్కన ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తోంది. -Image credit: RaashiKhanna/Instagram
2/7

పింక్ కలర్ డ్రెస్ లో అప్పుడే విరిసిన గులాబీలా కనిపిస్తోంది రాశి. ఆమె ఇన్ స్టాలో తన తాజాగ ఫోటోలు పోస్టు చేస్తూ ఉంటుంది. -Image credit: RaashiKhanna/Instagram
Published at : 16 Feb 2022 10:08 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion


















