షార్ట్స్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి పూజిత పొన్నాడకు ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. (Photo Courtesy: Pujitha Ponnada Instagram)
'దర్శకుడు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. (Photo Courtesy: Pujitha Ponnada Instagram)
ఆ తరువాత 'రంగస్థలం', 'రాజు గాడు', 'బ్రాండ్ బాబు' వంటి సినిమాల్లో నటించింది. (Photo Courtesy: Pujitha Ponnada Instagram)
కానీ హీరోయిన్ గా తన కెరీర్ ని కంటిన్యూ చేయలేకపోతోంది. (Photo Courtesy: Pujitha Ponnada Instagram)
అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు ఒప్పుకుంది. (Photo Courtesy: Pujitha Ponnada Instagram)
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతుల్లో 'రావణాసుర', 'హరిహర వీరమల్లు' వంటి సినిమాలు ఉన్నాయి. (Photo Courtesy: Pujitha Ponnada Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఓ ఫొటోషూట్ లో పాల్గొంది. ఈ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Pujitha Ponnada Instagram)
Disha Patani: దిశాపటానీ హాట్ ట్రీట్ - తట్టుకోవడం కష్టమే
Shraddha Kapoor: ఇన్నర్ వేర్ ఎక్స్ పోజ్ చేస్తూ శ్రద్దా పోజులు
Poorna - Shamna Kasim Latest Photos: పూర్ణకు ఏం కావాలో తెలుసు - లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
Ritika Singh Latest Photos: గురు - ఈ హీరోయిన్ గుర్తుందా? రితికా సింగ్
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !