అన్వేషించండి
Priyankaa Mohan : పడుకొని మరీ ఫోజులిస్తోన్న ప్రియాంక మోహన్.. క్యూట్‌గా ఉందంటోన్న ఫ్యాన్స్
Priyanka Mohan Latest Photos : క్యూట్ హీరోయిన్ ప్రియాంక మోహన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దానికి Cherry Cherry Ladyyy 🍒 అని క్యాప్షన్ కూడా ఇచ్చేసింది. ఎందుకంటే..
ప్రియాంక మోహన్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Priyanka Mohan)
1/6

సరిపోదా శనివారం మూవీతో ఇటీవల మంచి విజయాన్ని అందుకుంది ప్రియాంక మోహన్. ఈ భామ తాజాగా ఓ ఫోటోషూట్ చేసి వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Priyanka Mohan)
2/6

ట్రెండీ డ్రెస్‌లో హెయిర్ లీవ్ చేసి.. న్యూడ్ కలర్ మేకప్‌లో లుక్‌లో ఫోటోషూట్ చేసింది. ఎలాంటి జ్యూవెలరీ లేకుండా.. సింపుల్‌గా ఇయర్ రింగ్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Priyanka Mohan)
Published at : 08 Oct 2024 10:34 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















