అన్వేషించండి

Priyanka Jawalkar : ఏ స్నేహమో కావాలంటున్న ప్రియాంక జవాల్కర్.. సంగతేంటో మరి

Priyanka Jawalkar Photos : ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో లేటెస్ట్త

Priyanka Jawalkar Photos : ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో లేటెస్ట్త

ప్రియాంక జవాల్కర్ (Images Source : Instagram/jawalkar)

1/6
ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది ప్రియాంక జవాల్కర్. ట్రెడీషనల్​ లుక్​లో ఫోటోషూట్ చేసింది. హాఫ్ శారీ కట్టుకుని ఫోటోలు దిగింది. (Images Source : Instagram/jawalkar)
ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది ప్రియాంక జవాల్కర్. ట్రెడీషనల్​ లుక్​లో ఫోటోషూట్ చేసింది. హాఫ్ శారీ కట్టుకుని ఫోటోలు దిగింది. (Images Source : Instagram/jawalkar)
2/6
హాఫ్ శారీ కట్టుకుని.. తన పెట్​తో క్యూట్​ ఫోజులిచ్చింది. ఈ భామ చాలా రోజుల తర్వాత ట్రెడీషనల్​ లుక్​లో కనిపించింది.(Images Source : Instagram/jawalkar)
హాఫ్ శారీ కట్టుకుని.. తన పెట్​తో క్యూట్​ ఫోజులిచ్చింది. ఈ భామ చాలా రోజుల తర్వాత ట్రెడీషనల్​ లుక్​లో కనిపించింది.(Images Source : Instagram/jawalkar)
3/6
ప్రియాంక జవాల్కర్ షార్ట్ ఫిల్మ్​తో తన కెరీర్ ప్రారంభించింది. మిస్టర్ ప్రొడెక్షన్​లో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసింది. (Images Source : Instagram/jawalkar)
ప్రియాంక జవాల్కర్ షార్ట్ ఫిల్మ్​తో తన కెరీర్ ప్రారంభించింది. మిస్టర్ ప్రొడెక్షన్​లో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసింది. (Images Source : Instagram/jawalkar)
4/6
టాక్సీవాల సినిమాతో విజయ్ దేవర కొండ సరసన హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో మాటే వినదుగా సాంగ్ అప్పట్లో ఓ రేంజ్​లో హిట్​ అయింది. (Images Source : Instagram/jawalkar)
టాక్సీవాల సినిమాతో విజయ్ దేవర కొండ సరసన హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో మాటే వినదుగా సాంగ్ అప్పట్లో ఓ రేంజ్​లో హిట్​ అయింది. (Images Source : Instagram/jawalkar)
5/6
మొదటి సినిమాతో తన నటనకు మంచి గుర్తింపే లభించింది. అనంతరం కిరణ్ అబ్బవరంతో కలిసి ఎస్​ఆర్ కళ్యాణమండపం, గోపిచంద్​తో కలిసి తిమ్మరసు సినిమాల్లో నటించింది.(Images Source : Instagram/jawalkar)
మొదటి సినిమాతో తన నటనకు మంచి గుర్తింపే లభించింది. అనంతరం కిరణ్ అబ్బవరంతో కలిసి ఎస్​ఆర్ కళ్యాణమండపం, గోపిచంద్​తో కలిసి తిమ్మరసు సినిమాల్లో నటించింది.(Images Source : Instagram/jawalkar)
6/6
గమనం అనే సినిమాలో నటించి బెస్ట్ సపోర్టింగ్ ఫీమేల్ లీడ్​గా ఫిల్మ్​ఫేర్ అవార్డు అందుకుంది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులను మాత్రం ఆకట్టుకుంటుంది. (Images Source : Instagram/jawalkar)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget