అన్వేషించండి
Priyamani Photos: ట్రాన్స్ఫరెంట్ శారీలో ప్రియమణి
ప్రియమణి
![ప్రియమణి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/11b64301d21947d97448cfe734f337c51709200788038217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image courtesy: Priyamani/Instagram
1/7
![ప్రియమణికి వయసుతో పాటూ అందం కూడా పెరుగుతోంది. నాలుగు పదులకు దగ్గర పడుతున్నా సన్నజాజి తీగలా మారి యంగ్ హీరోయిన్స్ కి సవాల్ విసురుతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/59db10390623d813a195529a309787f93be0d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియమణికి వయసుతో పాటూ అందం కూడా పెరుగుతోంది. నాలుగు పదులకు దగ్గర పడుతున్నా సన్నజాజి తీగలా మారి యంగ్ హీరోయిన్స్ కి సవాల్ విసురుతోంది.
2/7
![రీసెంట్ గా భామా కలాపం 2 మూవీతో వచ్చి హిట్టందుకుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/d17a16894ef14df9eed28e36d040d1b1c5efa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్ గా భామా కలాపం 2 మూవీతో వచ్చి హిట్టందుకుంది
3/7
![సెకెండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గాకొనసాగిస్తున్న ప్రియమణి..వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది. ప్రస్తుతం మూడు కన్నడ, రెండు తెలుగు, ఒక తమిళ్, రెండు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు టీవీ ల్లోనూ ఓ డాన్స్ ప్రోగ్రామ్ కి జడ్జ్ గా వ్యవహరిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/b46eca7a47a6d89c6060ee9deca79a3f745dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సెకెండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గాకొనసాగిస్తున్న ప్రియమణి..వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది. ప్రస్తుతం మూడు కన్నడ, రెండు తెలుగు, ఒక తమిళ్, రెండు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు టీవీ ల్లోనూ ఓ డాన్స్ ప్రోగ్రామ్ కి జడ్జ్ గా వ్యవహరిస్తోంది.
4/7
![ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని ప్రియమణి 2017లో ప్రేమ వివాహం చేసుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/c6339edf92a56eec015b2e99eaed634d4aa99.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని ప్రియమణి 2017లో ప్రేమ వివాహం చేసుకుంది.
5/7
![ప్రియమణి Image courtesy: Priyamani/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/ca801a0cb12432a86e3284fca2e8961c15cba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియమణి Image courtesy: Priyamani/Instagram
6/7
![ప్రియమణి Image courtesy: Priyamani/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/18f86685eac363f8c613b8d47fc2a7821dc6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియమణి Image courtesy: Priyamani/Instagram
7/7
![ప్రియమణి (Image courtesy - Priyamani/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/9b9db11531e82202adf7ae49526d393aa461e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియమణి (Image courtesy - Priyamani/Instagram)
Published at : 29 Feb 2024 03:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion