అన్వేషించండి
బ్లూ శారీలో ప్రియమణి సూపర్ లుక్స్!
ప్రముఖ నటి ప్రియమణి లేటెస్ట్ శారీ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ప్రియమణి
1/6

ప్రముఖ నటి ప్రియమణి లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె బ్లూ కలర్ చీరలో మెరిసిపోతూ కనిపించారు. ట్రెడిషనల్ లుక్‌లో ప్రియమణి వావ్ అనిపిస్తున్నారు.
2/6

ప్రియమణి నటించిన ‘భామా కలాపం 2’ ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది.
Published at : 08 Feb 2024 11:54 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion



















