అన్వేషించండి
Priyamani Latest Photos: చిట్టి స్కర్టులో ప్రియమణి
Priyamani_In_Small_Skirt_(1)
1/6

ప్రతి వారం కొత్త డ్రస్సులో సందడి చేయడం ప్రియమణికి అలవాటే. 'ఢీ' షో కోసం వారం వారం సరికొత్త డిజైనర్ వేర్ లో ఆమె మెరిసిపోతున్నారు. ఈ వారం 'ఢీ' కోసం... ఇదిగో, ఇలా ముస్తాబు అయ్యారు. చిట్టి స్కర్టులో సందడి చేశారు. (Image courtesy - @ Priyamani/Instagram)
2/6

'మీ జీవితం ఓ కాన్వాస్ లాంటిది. దాన్ని రంగులమయంగా, కలర్ ఫుల్ రోజులతో పెయింట్ చేయండి' అని ఈ ఫొటోలకు ప్రియమణి కాప్షన్ ఇచ్చారు. (Image courtesy - @ Priyamani/Instagram)
Published at : 30 Mar 2022 09:25 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















