ప్రియ వడ్లమాని ‘ముఖచిత్రం‘ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతోంది.
విశ్వక్ సేన్ హీరోగా, గంగాధర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
‘కలర్ ఫొటో‘ దర్శకుడు సందీప్ రాజ్ ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
ఊహించని మలుపులతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాలో ప్రియ రెండు పాత్రల్లో కనిపించనుంది.
ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు ప్రియ రెడ్ డ్రెస్ లో హాజరై ఆకట్టుకుంది.
క్యూట్ లుక్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది.
‘ప్రేమకు రెయిన్ చెక్‘ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ప్రియ.. ‘హుషారు‘ మూవీతో హిట్ అందుకుంది.
‘ముఖచిత్రం‘ సినిమా డిసెంబరు 9న విడుదల కానుంది.
Malavika Mohanan: వెస్ట్రన్ డ్రెస్సుతో కుర్రాళ్ల మతి పోగొడుతున్న మాళవిక మోహనన్
Hansika Motwani: చూపుతిప్పుకోలేనంత అందంతో కొత్త పెళ్లికూతురు హన్సిక
Mouni Roy: ఎరుపు రంగు లెహెంగాలో లేడీ విలన్
Inaya Sultana: చీరలో బిగ్ బాస్ బ్యూటీ సోకుల విందు
Deepika Pilli: సముద్రపు ఒడ్డున దీపిక పిల్లి గ్లామర్ షో
Vijayashanthi: దొంగను పట్టించండి - ఈటల రాజేందర్కు విజయశాంతి కౌంటర్
కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ
Bharat Jodo Yatra: శ్రీనగర్లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు
Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్పై కంగనా కామెంట్స్