అన్వేషించండి
Priya Vadlamani photos: ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్న తెలుగమ్మాయి
ప్రియా వడ్లమాని
Image Credit: Priya Vadlamani / Instagram
1/6

ప్రియా వడ్లమాని.. 2018లో ‘ప్రేమకు రెయిన్ చెక్’ అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ‘శుభలేఖలు’ అని మరో సినిమా కూడా చేసింది కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. ‘హుషారు’ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘అందం అమ్మాయైతే నీలా ఉందే’ సాంగ్ తో బాగా పాపులర్ అయింది
2/6

‘హుషారు’ తర్వాత ఆవిరి, 'కాలేజ్ కుమార్' ,‘ముఖచిత్రం’లో నటించింది కానీ అవికూడా పెద్దగా కలసిరాలేదు.
Published at : 15 Aug 2023 11:30 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















