అన్వేషించండి
Priya Prakash Varrier Photos: చీరలో ప్రియా ప్రకాష్ వారియర్ చిరునవ్వుల్!
ప్రియా ప్రకాష్ వారియర్ లేటెస్ట్ మోడ్రన్ లుక్ (Image courtesy - @Priya Prakash Varrier/Instagram)
1/3

ప్రియా ప్రకాష్ వారియర్ సినిమాల్లో మోడ్రన్ అమ్మాయి పాత్రలు చేశారు. నితిన్ 'చెక్' లో కానీ, తేజ సజ్జా 'ఇష్క్'లో గానీ మోడ్రన్ గా ఉన్నారు. చీరలో కూడా చాలా మోడ్రన్ లుక్ ఇవ్వవచ్చని, ట్రెడిషనల్ గా కనిపించవచ్చని ఈ ఫొటోలు చూస్తే అనిపించడం లేదూ?! (Image courtesy - @Priya Prakash Varrier/Instagram)
2/3

ఇటీవల చీరలో దిగిన ఫొటోలను ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చీరలో ఆమె చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలు చాలా మందిని ఆకట్టుకున్నాయి. (Image courtesy - @Priya Prakash Varrier/Instagram)
3/3

ప్రియా ప్రకాష్ వారియర్ లేటెస్ట్ మోడ్రన్ లుక్ (Image courtesy - @Priya Prakash Varrier/Instagram)
Published at : 05 Feb 2022 04:39 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















