అన్వేషించండి
Priya Mani : స్లీవ్‌లెస్ డ్రెస్‌లో ప్రియమణి.. లేటెస్ట్ ఫోటోల్లో క్యూట్‌గా ఉందిగా
Priya Mani Photos : ప్రియమణి వయసుతో పాటు అందం కూడా పెరిగిపోతుంది. ఆమె రీసెంట్ ఫోటోలు చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు. స్లీవ్ లెస్ డ్రెస్‌లో చాలా క్యూట్‌గా కనిపించింది ఈ భామ.
ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/pillumani)
1/6

సీనియర్ యాక్టర్ ప్రియమణి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/pillumani)
2/6

స్లీవ్ లెస్ డ్రెస్‌లో చిన్నపిల్లల మాదిరిగా కనిపించింది. మెడలో ముత్యాలతో కూడిన దండను వేసుకుని.. చెవులకు చిన్న స్టడ్స్ పెట్టుకుని చాలా స్టైలిష్‌గా కనిపించింది.(Images Source : Instagram/pillumani)
Published at : 22 Feb 2024 02:49 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion



















