అన్వేషించండి

Pranitha Subhash: రెండో బిడ్డను స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్న క్యూట్ మామ్ ప్రణీత సుభాష్ లేటెస్ట్ ఫొటోస్!

Pranitha Subhash Photos: హీరోయిన్ ప్రణీత సుభాష్ రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఎప్పటికప్పుడు బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేస్తోంది... రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫొటోస్ ఇవే...

ప్రణీత (Image credit: Pranitha Subhash/Instagram)

1/6
అత్తారింటికి దారేది బాపుబొమ్మలా ఆకట్టుకున్న ప్రణీత రెండో బిడ్డను స్వాగతించేందుకు సిద్ధంగా ఉంది.  రౌండ్ -2 అంటూ గుడ్ న్యూస్ చెప్పిన ప్రణీత..ఇక నుంచి ప్యాంట్ లు సరిపోవంటూ సరదాగా పోస్ట్ పెట్టింది.

2/6
లేటెస్ట్ గా మరికొన్ని బేబీబంప్ ఫొటోస్ షేర్ చేసింది. వదులైన డ్రెస్ లో క్యూట్ మామ్ ముద్దుగా ఉంది. టాప్ టూ బాట‌మ్ సింగిల్ వేర్ లో కంఫర్ట్ గా కనిపిస్తోంది. రెండోసారి తల్లికాబోతున్న ఆనందం ఆమె బొంగరాల్లాంటి కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది.. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

3/6
సూపర్ క్యూట్ అంటూ వరుస పోస్టులు పెడుతున్నారు అభిమానులు. రెండోసారి తల్లైనా కానీ ఎప్పటికీ అందమైన హీరోయిన్ నువ్వే అంటూ కితాబిస్తున్నారు. ఫస్ట్ బేబీకి అర్నా అనే పేరు పెట్టారు. మరి ఈ సారి అమ్మాయా - అబ్బాయా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. 2021 లో వివాహం చేసుకున్న ప్రణీత..2022లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది..రెండేళ్ల గ్యాప్ లో మరో బిడ్డ వారి జీవితంలోకి రాబోతున్నారు.

4/6
కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం సినిమాల్లో నటించింది ప్రణీత. 2010లో దర్శన్ నటించిన కన్నడ చిత్రం పోర్కి తో ఎంట్రీ ఇచ్చింది. సిద్దార్థ్ నటించిన బావ మూవీలో మెరిసింది..ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో నటించిన అత్తారింటికి దారేది ఆమెకు బిగ్గెస్ట్ హిట్.

5/6
2021లో శిల్పా శెట్టి, పరేష్ రావల్..హంగామా 2 తో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా  భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియాలో నటించింది.

6/6
ప్రణీత (Image credit: Pranitha Subhash/Instagram)
ప్రణీత (Image credit: Pranitha Subhash/Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు!  మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget