అన్వేషించండి
Pragya Jaiswal Latest Photos : మ్యాంగోని కూడా అంత అందంగా తినాలా? ప్రగ్యా జైస్వాల్ ఫోటోలకు ఓ అభిమాని కామెంట్
Pragya Jaiswal : బోయపాటి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం హిందీలో సినిమా చేస్తుంది. తాజాగా మ్యాంగోలు తింటూ ఓ ఫోటోషూట్ చేసింది.
మ్యాంగోలు తింటున్న ప్రగ్యా జైస్వాల్ లేెటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Pragya Jaiswal)
1/6

ప్రగ్యా జైస్వాల్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. వాటిలో మ్యాంగోలు తింటూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
2/6

ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని.. ఎల్లో కలర్ రింగ్ పెట్టుకుని.. ఎల్లో కలర్ మ్యాంగోలు తింటూ ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Pragya Jaiswal)
Published at : 22 May 2024 06:42 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















