అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pragya Jaiswal : బీచ్‌లో ప్రగ్యా జైస్వాల్ అందాల అరాచకం
Pragya Jaiswal Photos : ప్రగ్యా జైస్వాల్ బీచ్‌లో అందాల అరాచకం చేసింది. పొట్టి దుస్తుల్లో బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
![Pragya Jaiswal Photos : ప్రగ్యా జైస్వాల్ బీచ్‌లో అందాల అరాచకం చేసింది. పొట్టి దుస్తుల్లో బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/05/efc8b05a0472513d64f971b3069b58381707132368398874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రగ్యా జైస్వాల్ బీచ్ ఫోటోలు (Image Source : Instagram/jaiswalpragya)
1/6
![ప్రగ్యా జైస్వాల్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. వాటిలో ఆమె చాలా గ్లామర్‌గా కనిపించింది. సూపర్ హాట్ డ్రెస్‌లో చాలా ఘాటుగా కనిపించింది.(Image Source : Instagram/jaiswalpragya)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/05/c12a10b497319e4b57c150568103105dfabd1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రగ్యా జైస్వాల్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. వాటిలో ఆమె చాలా గ్లామర్‌గా కనిపించింది. సూపర్ హాట్ డ్రెస్‌లో చాలా ఘాటుగా కనిపించింది.(Image Source : Instagram/jaiswalpragya)
2/6
![రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి వేడుకల్లో ఈ భామ ఎంజాయ్ చేస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్, తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంటుంది ప్రగ్యా.(Image Source : Instagram/jaiswalpragya)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/05/b74f5494e943f5e6b4f990217d4243022b18e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి వేడుకల్లో ఈ భామ ఎంజాయ్ చేస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్, తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంటుంది ప్రగ్యా.(Image Source : Instagram/jaiswalpragya)
3/6
![తమిళ ఇండస్ట్రీ నుంచి కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాత హిందీలో ఓ సినిమా చేసి.. తర్వాత మొత్తం ఫోకస్ అంతా తెలుగుకి షిఫ్ట్ చేసింది. (Images Source : Instagram/jaiswalpragya)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/05/81c45b91dfe5d0c1552d12792d1c563d7b63e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమిళ ఇండస్ట్రీ నుంచి కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాత హిందీలో ఓ సినిమా చేసి.. తర్వాత మొత్తం ఫోకస్ అంతా తెలుగుకి షిఫ్ట్ చేసింది. (Images Source : Instagram/jaiswalpragya)
4/6
![మిర్చిలాంటి కుర్రాడితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కంచె సినిమాతో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. సీత పాత్రలో నటించి అభిమానులను మెప్పించింది.(Images Source : Instagram/jaiswalpragya)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/05/e46acacc95eda3587ed060841c5d66b44596c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మిర్చిలాంటి కుర్రాడితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కంచె సినిమాతో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. సీత పాత్రలో నటించి అభిమానులను మెప్పించింది.(Images Source : Instagram/jaiswalpragya)
5/6
![తెలుగులో బోయపాటి హీరోయిన్గా ఈ భామకు మంచి పేరు ఉంది. జయజానకి నాయక, అఖండ సినిమాల్లో నటించి ఈ భామ మెప్పించింది. (Images Source : Instagram/jaiswalpragya)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/05/50c12544442eaab42e4c7aea50a1268b6fbcb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో బోయపాటి హీరోయిన్గా ఈ భామకు మంచి పేరు ఉంది. జయజానకి నాయక, అఖండ సినిమాల్లో నటించి ఈ భామ మెప్పించింది. (Images Source : Instagram/jaiswalpragya)
6/6
![ప్రసుత్తం సోషల్ మీడియాలో ఫోటోలను తెగ పోస్ట్ చేస్తుంది. అభిమానులతో తన ఫోటోలు షేర్ చేసుకుంటూ.. వారిని అలరిస్తుంది.(Image Source : Instagram/jaiswalpragya)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/05/f38c68a0697cf922ce7d3b9935bbf83fde954.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రసుత్తం సోషల్ మీడియాలో ఫోటోలను తెగ పోస్ట్ చేస్తుంది. అభిమానులతో తన ఫోటోలు షేర్ చేసుకుంటూ.. వారిని అలరిస్తుంది.(Image Source : Instagram/jaiswalpragya)
Published at : 05 Feb 2024 05:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement