అన్వేషించండి
Pragya Jaiswal: బ్లాక్ డ్రెస్‌లో ప్రగ్యా జైశ్వాల్ - కుర్రాళ్ల గుండె గుబేల్!
‘అఖండ’ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ బ్లాక్ డ్రెస్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. ఆ ఫొటోలను మీరూ చూసేయండి మరి.
Pragya Jaiswal/Instagram
1/7

పగ్ర్యా జైశ్వాల్.. ఈమెకు అందం ఉంది.. అభినయం ఉంది. చివరికి ఆమె నటించిన ‘అఖండ’ మూవీ కూడా ఘన విజయం సాధించింది. అయినా, సరే ఈ అమ్మడికి అవకాశాలు రావడం లేదు. అయితేనేం.. లైఫ్‌ను మాత్రం భలే ఎంజాయ్ చేస్తోంది. తాజాగా మరోసారి ఈ భామ బాలయ్యతో జత కట్టింది. అయితే, సినిమా కోసం కాదండోయ్. ఓ వాణిజ్య ప్రకటన కోసం. మరి, యాడ్ తర్వాతైనా ప్రగ్యాకు ఏమైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి. అయితే, ప్రగ్యా మాత్రం తన అభిమానులను ఏ మాత్రం నిరుత్సాహానికి గురిచేయడంలేదు. అప్పుడప్పుడు తన ఫొటోలు అప్‌డేట్ చేస్తూ టచ్‌లో ఉంటోంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్సు.. కేకో కేకశ్య కేకహా అంటున్నారు. - Pragya Jaiswal/Instagram
2/7

ప్రగ్యా జైశ్వాల్ - Pragya Jaiswal/Instagram
Published at : 16 Feb 2023 09:57 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
క్రైమ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















