అన్వేషించండి

Pooja Hegde Photos: నడిసంద్రంలోంచి ఛాలెంజ్ విసిరిన పూజా హెగ్డే

image credit : Pooja Hegde /Instagram

1/8
యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న విజయ్ బీస్ట్ సినిమా అరబిక్ కుత్తు ను మరో రేంజ్ కు తీసుకు వెళ్లేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఒక డాన్స్ బిట్ ను రీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి అంటూ ఛాలెంజ్ మొదలు పెట్టారు. పూజా హెగ్డే మొదటగా ఆ ఛాలెంజ్ ను విసురుతూ వీడియోను చేసి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది.  విజయ్ కి ఏమాత్రం తగ్గకుండా పూజా హెగ్డే డాన్స్ తో దుమ్ము రేపింది. హాట్ అందాలతో నడి సంద్రంలో ఒక బోటుపై పూజా హెగ్డే అబిత్తి అబిబూ అంటూ అందాలు ఆరబోస్తూ చేసిన డాన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

2/8
నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న బీస్ట్ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కొలవెరిడీ తర్వాత ఆ తరహా పాటగా అరబిక్ కుత్తు కు పేరు దక్కింది. ఈ పాటకు ప్రముఖ యంగ్ హీరో శివ కార్తికేయన్ లిరిక్స్ రావడం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాట వాలెంటైన్స్ డే సందర్బంగా విడుదల చేశారు. ఈ సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే.

3/8
పూజా హెగ్డే  (image credit : Pooja Hegde /Instagram)

4/8

5/8

6/8

7/8

8/8

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dharman Ram Pothineni : రజనీ కాంత్ 'ధర్మన్'లో రామ్ పోతినేని - పవర్ ఫుల్ యాటిట్యూడ్‌కు గ్రాండ్ వెల్‌కమ్
రజనీ కాంత్ 'ధర్మన్'లో రామ్ పోతినేని - పవర్ ఫుల్ యాటిట్యూడ్‌కు గ్రాండ్ వెల్‌కమ్
Vrushakarma Songs : సూరీడే చీకట్లో నా చూపుల్లో ఉదయించాలి - ట్రెజర్ హంటర్‌గా చై స్వాగ్... వృషకర్మ ఫస్ట్ సింగిల్ లిరిక్స్
సూరీడే చీకట్లో నా చూపుల్లో ఉదయించాలి - ట్రెజర్ హంటర్‌గా చై స్వాగ్... వృషకర్మ ఫస్ట్ సింగిల్ లిరిక్స్
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Idupu Kayitham Baraat Beat Song : నాగదుర్గ మాస్ డ్యాన్స్ - ఇడుపు కాయితం నుంచి ట్రెండింగ్‌లో వీడియో సాంగ్
నాగదుర్గ మాస్ డ్యాన్స్ - ఇడుపు కాయితం నుంచి ట్రెండింగ్‌లో వీడియో సాంగ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget