అన్వేషించండి

Pooja Hegde : తన డ్రెస్​ దోశలా ఉందంటున్న పూజా పాప.. మీరు చూశారా?

Pooja Hegde Photos : పూజా హెగ్డే బ్లాక్​ వైట్​ థీమ్​లో లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది.

Pooja Hegde Photos : పూజా హెగ్డే బ్లాక్​ వైట్​ థీమ్​లో లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది.

పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోషూట్ (Image Source : Instagram/hegdepooja)

1/6
పూజా హెగ్డే సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్​ అండ్ వైట్ థీమ్​లో ఈ ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్​స్టాలో షేర్ చేసింది.(Image Source : Instagram/hegdepooja)
పూజా హెగ్డే సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్​ అండ్ వైట్ థీమ్​లో ఈ ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్​స్టాలో షేర్ చేసింది.(Image Source : Instagram/hegdepooja)
2/6
ఈ ఫోటోల్లో పూజా చాలా హాట్​గా కనిపించింది. అయితే ఈ ఫోటోలకు ఫన్నీగా క్యాప్షన్ పెట్టింది. Lookin’ like a neer dosa ☺️🤍🐼 #iykyk #served అంటూ క్యాప్షన్ పెట్టింది.(Image Source : Instagram/hegdepooja)
ఈ ఫోటోల్లో పూజా చాలా హాట్​గా కనిపించింది. అయితే ఈ ఫోటోలకు ఫన్నీగా క్యాప్షన్ పెట్టింది. Lookin’ like a neer dosa ☺️🤍🐼 #iykyk #served అంటూ క్యాప్షన్ పెట్టింది.(Image Source : Instagram/hegdepooja)
3/6
అభిమానులు కూడా నీరా దోశ పర్​ఫెక్ట్ క్యాప్షన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.(Image Source : Instagram/hegdepooja)
అభిమానులు కూడా నీరా దోశ పర్​ఫెక్ట్ క్యాప్షన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.(Image Source : Instagram/hegdepooja)
4/6
తమిళ సినిమాతో కెరీర్​ను ప్రారంభించి.. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే సంవత్సరం ముకుంద అనే సినిమా చేసింది ఈ భామ. ఈ రెండు మిశ్రమ ఫలితాలు అందుకున్నాయి.(Image Source : Instagram/hegdepooja)

5/6
తర్వాత దువ్వాడ జగన్నాథం చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాతో కమర్షియల్ హిట్​ని అందుకుంది. అల్లుఅర్జున్ సరసన చేసిన రెండూ సినిమాలు పూజా హెగ్డేకు మంచి పేరు తీసుకొచ్చాయి. అల వైకుంఠపురం సినిమాతో పూజాకు మంచి గుర్తింపు వచ్చింది.(Image Source : Instagram/hegdepooja)

6/6
తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో పూజా తన కెరీర్​ను ముందుకు తీసుకెళ్తుంది. ప్రస్తుతం దేవా అనే హిందీ సినిమాలో, శింబుతో కలిసి 'STR 48'లో హీరోయిన్​గా నటిస్తుంది. (Image Source : Instagram/hegdepooja)
తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో పూజా తన కెరీర్​ను ముందుకు తీసుకెళ్తుంది. ప్రస్తుతం దేవా అనే హిందీ సినిమాలో, శింబుతో కలిసి 'STR 48'లో హీరోయిన్​గా నటిస్తుంది. (Image Source : Instagram/hegdepooja)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 21th: యువరాజుపై చేయిచేసుకున్న నిషిక...భార్య చెంప పగులగొట్టిన యువరాజు
జగద్ధాత్రి సీరియల్: యువరాజుపై చేయిచేసుకున్న నిషిక...భార్య చెంప పగులగొట్టిన యువరాజు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సొంత ఇంటికి చేరుకున్న క్రిష్! అక్కతో ఆటలు.. నానమ్మ గోరుముద్దలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సొంత ఇంటికి చేరుకున్న క్రిష్! అక్కతో ఆటలు.. నానమ్మ గోరుముద్దలు!
Spirit: 'స్పిరిట్' షూటింగ్ అప్డేట్... ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏం చెప్పారో విన్నారా?
'స్పిరిట్' షూటింగ్ అప్డేట్... ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏం చెప్పారో విన్నారా?
Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju:  ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ -  పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Embed widget