అన్వేషించండి
Pooja Hegde: పూజాహెగ్డే సెక్సీ లుక్స్... తట్టుకోలేరేమో!
pooja hegde
1/9

(Courtesy : Instagram) టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోన్న పూజాహెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఓ పక్క తెలుగులో 'రాధేశ్యామ్','ఆచార్య' సినిమాలను పూర్తి చేసే పనిలో పడింది.
2/9

(Courtesy : Instagram) మరోపక్క బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించబోతుంది. ఇవి కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న 'బీస్ట్' సినిమాతో తమిళనాట ఎంట్రీ ఇవ్వబోతుంది.
Published at : 12 Jul 2021 04:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















