అన్వేషించండి
Pooja Hegde Birthday: అందాల అరవిందకు ‘రాధేశ్యామ్’ బర్త్ డే విషెస్
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/13/6d725d8a08ba1f97e3c8d0d3f768b426_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పూజా హెగ్డే (Image credit: Instagram)
1/10
![(Image credit: Instagram) అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ నుంచి ప్రత్యేకంగా పోస్టర్ విడుదలైంది. అందులో ఆమె పాత్ర ‘ప్రేరణ’ను గుర్తు చేస్తూ స్పెషల్ పోస్ట్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/13/f1ed471cc5ba0a2d9f5121b10a53ab779c9de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image credit: Instagram) అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ నుంచి ప్రత్యేకంగా పోస్టర్ విడుదలైంది. అందులో ఆమె పాత్ర ‘ప్రేరణ’ను గుర్తు చేస్తూ స్పెషల్ పోస్ట్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
2/10
![(Image credit: Instagram) సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ వారు కూడా పూజా పుట్టినరోజు సందర్భంగా శుభాాకాంక్షలు తెలియజేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/13/3d9888d6a0506d14583a561e3da8e96bf91d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image credit: Instagram) సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ వారు కూడా పూజా పుట్టినరోజు సందర్భంగా శుభాాకాంక్షలు తెలియజేశారు.
3/10
![(Image credit: Instagram) అలాగే మెగా స్టార్ చిరు ఆచార్య టీమ్ కూడా ప్రత్యేకంగా పోస్టర్ ను విడుదల చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/13/06dd05cd92e30be07972484923cc2fd833f06.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
(Image credit: Instagram) అలాగే మెగా స్టార్ చిరు ఆచార్య టీమ్ కూడా ప్రత్యేకంగా పోస్టర్ ను విడుదల చేసింది.
4/10
![(Image credit: Instagram) టాలీవుడ్ లో మంచి చిత్రాలను చేజిక్కించుకున్న తారల్లో పూజా ఒకరు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/13/5c452558ce74d0fe37abd98a624aecf54ef13.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
(Image credit: Instagram) టాలీవుడ్ లో మంచి చిత్రాలను చేజిక్కించుకున్న తారల్లో పూజా ఒకరు.
5/10
![(Image credit: Instagram) రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. పోస్టర్లు, ట్రైలర్లు, ప్రభాస్, పూజా లుక్ చూస్తుంటే సినిమా హిట్ కొట్టడం ఖాయంలా కనిపిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/13/477ad05abb99957efe585bd8a2d7ed80b2d69.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
(Image credit: Instagram) రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. పోస్టర్లు, ట్రైలర్లు, ప్రభాస్, పూజా లుక్ చూస్తుంటే సినిమా హిట్ కొట్టడం ఖాయంలా కనిపిస్తోంది.
6/10
![(Image credit: Instagram) పూజా 1990లో, అక్టోబర్ 13న జన్మించింది. ముంబైలోనే పుట్టి పెరిగింది ఈ భామ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/13/48dd505703aad87be90a27276ec2b48ea96af.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
(Image credit: Instagram) పూజా 1990లో, అక్టోబర్ 13న జన్మించింది. ముంబైలోనే పుట్టి పెరిగింది ఈ భామ.
7/10
![(Image credit: Instagram) తల్లిదండ్రులది మాత్రం కర్ణాటకలోని ఉడుపి. అక్కడ్నించి ముంబైకి వలస వచ్చిన కుటుంబం వీరిది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/13/f5e7f5f59e39943c57193ed0841355a79d645.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
(Image credit: Instagram) తల్లిదండ్రులది మాత్రం కర్ణాటకలోని ఉడుపి. అక్కడ్నించి ముంబైకి వలస వచ్చిన కుటుంబం వీరిది.
8/10
![(Image credit: Instagram) 2012లో తమిళ ముగమూడితో చిత్రపరిశ్రమకు వచ్చింది. 2014లో తొలి తెలుగు సినిమా ఒక లైలా కోసం నాగ చైతన్యతో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/13/8c97ed6b99d6b4baf3baccc0af6ca9126caf1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
(Image credit: Instagram) 2012లో తమిళ ముగమూడితో చిత్రపరిశ్రమకు వచ్చింది. 2014లో తొలి తెలుగు సినిమా ఒక లైలా కోసం నాగ చైతన్యతో నటించింది.
9/10
![(Image credit: Instagram) పూజా హెగ్డె క్యూట్ పిక్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/13/a3b21adf3ab98344f7fa589dce319029d6d01.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
(Image credit: Instagram) పూజా హెగ్డె క్యూట్ పిక్స్
10/10
![(Image credit: Instagram) పూజా హెగ్డె క్యూట్ పిక్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/13/3c3c0d8e3a022beae284d8f06488db9d2fd4d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
(Image credit: Instagram) పూజా హెగ్డె క్యూట్ పిక్స్
Published at : 13 Oct 2021 11:18 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion