అన్వేషించండి
Advertisement

Samyuktha Menon: పింక్ శారీలో భీమ్లానాయక్ బ్యూటీ సంయుక్త మీనన్ ఎంత అందంగా ఉందో!
సంయుక్తమీనన్

Image Credit/ Samyuktha Menon Instagram
1/8

కేరళ కుట్టి సంయుక్త మీనన్.. మలయాళం, తమిళం,కన్నడంతో పాటూ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2/8

పవన్ కళ్యాణ్-రానా నటించిన భీమ్లానాయక్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నటించిన కళ్యాణ్ రామ్ 'బింబిసార' తో సూపర్ హిట్టందుకుంది. రీసెంట్ గా ధనుష్ 'సార్' సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది.
3/8

ఈమె తెలుగులో మొదట కళ్యాణ్ రామ్ బింబిసారలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా ఆలస్యం కావడంతో ముందుగా ‘భీమ్లా నాయక్’ మూవీతో పలకరించింది.
4/8

1995 సెప్టెంబర్ 11న పాలక్కడ్‌లో జన్మించిన సంయుక్త మీనన్..ఎకానమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. 2016లో మలయాళం మూవీ ‘పాప్ కార్న్’ తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో చేసిన అంజనా పాత్ర ఈమెకు మంచి పేరు తీసుకొచ్చింది.
5/8

తమిళంలో ‘కలరి’ , ‘లిల్లీ’ సినిమాల్లో నటించింది.
6/8

సంయుక్తమీనన్ (Image Credit/ Samyuktha Menon Instagram)
7/8

సంయుక్తమీనన్ (Image Credit/ Samyuktha Menon Instagram)
8/8

సంయుక్తమీనన్ (Image Credit/ Samyuktha Menon Instagram)
Published at : 01 Apr 2023 11:43 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
మొబైల్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement