అన్వేషించండి
Kiara Advani: బ్లాక్ శారీలో కియారా గ్లామరస్ పోజులు

బ్లాక్ శారీలో కియారా గ్లామరస్ పోజులు
1/7

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. (Courtesy : Kiara Advani Instagram)
2/7

ఆ తరువాత 'వినయ విధేయ రామ' అనే సినిమాలో కనిపించింది. ఇది ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. (Courtesy : Kiara Advani Instagram)
3/7

బాలీవుడ్ లో ఈమె నటించిన 'కబీర్ సింగ్' సినిమా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరడంతో ఆమెకి అవకాశాలు పెరిగాయి. (Courtesy : Kiara Advani Instagram)
4/7

సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా కియారాకు వరుస అవకాశాలు వస్తున్నాయి. (Courtesy : Kiara Advani Instagram)
5/7

ప్రస్తుతం ఈ బ్యూటీ దర్శకుడు శంకర్ రూపొందిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. (Courtesy : Kiara Advani Instagram)
6/7

అలానే బాలీవుడ్ లో ఆమె నటించిన 'జగ్ జగ్ జీయో' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. (Courtesy : Kiara Advani Instagram)
7/7

ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది కియారా. (Courtesy : Kiara Advani Instagram)
Published at : 26 Jun 2022 04:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
హైదరాబాద్
విజయవాడ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion