అన్వేషించండి

Michael OTT: 'మైఖేల్' జాక్సన్ బయోపిక్ స్ట్రీమింగ్... ఒకటి కాదు, రెండు ఓటీటీల్లో - కానీ ట్విస్ట్ ఏమిటంటే?

Michael OTT Platform: లెజెండరీ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా 'మైఖేల్'. ఇప్పుడీ బయోపిక్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, ఒక ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే?

మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా రూపొందిన 'మైఖేల్' బయోపిక్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియో, బుక్‌ మై షోలలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, ఒక ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే? (Image Courtesy: michaelmovie / Instagram)

1/6
Michael OTT Platform Release Date: పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ జీవితంపై తెరకెక్కిన సినిమా 'మైఖేల్'. ఇప్పుడీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా ఒకటి కాదు... ఇండియాలో రెండు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, బుక్‌ మై షో... రెండు యాప్‌లలో 'మైఖేల్' అందుబాటులో ఉంది. (Image Courtesy: michaelmovie / Instagram)

2/6
ఓటీటీలో 'మైఖేల్' జాక్సన్ బయోపిక్ చూడాలంటే... సబ్‌స్క్రిప్షన్‌ ఉంటే సరిపోదు. సబ్‌స్క్రైబర్‌లకు ఉచితంగా సినిమాను చూపించడం లేదు. ప్రీమియం రెంటల్... అంటే అద్దె పద్ధతిలో చూడాలి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రూ. 399, బుక్‌ మై షోలో రూ. 499 చెల్లిస్తే సినిమాను చూడవచ్చు. (Image Courtesy: michaelmovie / Instagram)

3/6
హాలీవుడ్‌లో తెరకెక్కిన 'మైఖేల్'ను భారతీయ ప్రేక్షకుల కోసం హిందీలో డబ్బింగ్ చేశారు. ఇండియాలో హిందీ డబ్ వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది. (Image Courtesy: michaelmovie / Instagram)

4/6
'మైఖేల్' చిత్రానికి ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహించారు. ఇందులో మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్ర పోషించారు. తెరపై మావయ్య పాత్రలో నటించారు. సినిమాలో మైఖేల్ బాల్యంతో పాటు ఆయన గ్లోబల్ సూపర్ స్టార్‌గా ఎదిగిన తీరు, కుటుంబ సంబంధాలను చూపించారు. (Image Courtesy: michaelmovie / Instagram)

5/6
ఓటీటీలో 'మైఖేల్' విడుదలైనప్పటికీ... హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ సినిమా ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. సిల్వర్ స్క్రీన్ మీద సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. (Image Courtesy: michaelmovie / Instagram)

6/6
ప్రపంచవ్యాప్తంగా 'మైఖేల్' బయోపిక్ దాదాపు వన్ బిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన బయోపిక్‌గా రికార్డు క్రియేట్ చేసే దిశగా ముందుకు సాగుతోంది. (Image Courtesy: michaelmovie / Instagram)

ఓటీటీ-వెబ్‌సిరీస్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 3rd:వైజయంతి చావుకొచ్చిన  శ్రీవల్లి పుట్టుక....ఆమె తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: వైజయంతి చావుకొచ్చిన శ్రీవల్లి పుట్టుక....ఆమె తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్‌
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు -  లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!

Embed widget