అన్వేషించండి
Honeymoon Express OTT Streaming: థియేటర్లలో అంతగా ఆడలేదు కానీ... అమెజాన్ ప్రైమ్‌లో హెబ్బా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' సూపర్ రెస్పాన్స్
Honeymoon Express OTT Platform: యువ కథానాయకుడు చైతన్య రావ్, హీరోయిన్ హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'లో చైతన్య రావ్, హెబ్బా పటేల్
1/5

'30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య రావ్, 'కుమారి 21ఎఫ్' ఫేమ్ హెబ్బా పటేల్ జంటగా నటించిన రొమాంటిక్ సినిమా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. థియేటర్లలో జూన్ 21, 2024న ఈ సినిమా విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.
2/5

ఆగస్టు 27 నుంచి 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఓటీటీలో విడుదల అయ్యింది. ఈతరం యువతీ యువకులు మధ్య వైవాహిక సంబంధాలు ఎలా ఉన్నాయి? ప్రేమ, పెళ్లి, విడాకులు నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది.
Published at : 28 Aug 2024 11:20 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















