అన్వేషించండి

Athiradi OTT: మిక్స్డ్ రివ్యూలతో 65 కోట్లు కలెక్ట్ చేసిన మలయాళ సినిమా... ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

Athiradi OTT Release Date: మలయాళ హీరోలు టోవినో థామస్, బసిల్ జోసెఫ్ నటించిన యాక్షన్ కామెడీ 'అతిరడి'. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారు అయ్యింది. డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Athiradi OTT Release Date: మలయాళ హీరోలు టోవినో థామస్, బసిల్ జోసెఫ్ నటించిన యాక్షన్ కామెడీ 'అతిరడి'. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారు అయ్యింది. డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మలయాళంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన 'అతిరడి' సినిమా త్వరలో డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. టోవినో థామస్, బసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ కామెడీ సోనీ లివ్ ఓటీటీలోకి రానుంది. (Image Courtesy: ibasiljoseph / Instagram)

1/5
Athiradi OTT Platform Release Date: మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది విడుదలైన యాక్షన్ కామెడీ ఫిల్మ్ 'అతిరడి'. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. (Image Courtesy: ibasiljoseph / Instagram)

2/5
Athiradi 2026 OTT Release Date: 'అతిరడి' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ (Sony LIV) ఓటీటీ సొంతం చేసుకుంది. జూన్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. (Image Courtesy: ibasiljoseph / Instagram)
Athiradi 2026 OTT Release Date: 'అతిరడి' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ (Sony LIV) ఓటీటీ సొంతం చేసుకుంది. జూన్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. (Image Courtesy: ibasiljoseph / Instagram)
3/5
'అతిరడి'లో టోవినో థామస్, బసిల్ జోసెఫ్, రియా షిబు, వినీత్ శ్రీనివాసన్ ప్రధాన తారాగణం. ఇతర కీలక పాత్రలలో జరీన్ షిహాబ్, షాన్ రెహమాన్, విష్ణు అగస్త్య, పి. సుకుమార్ నటించారు. (Image Courtesy: ibasiljoseph / Instagram)

4/5
'అతిరడి' లైఫ్ టైమ్ వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 65 కోట్లు. మలయాళంలో ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. (Image Courtesy: ibasiljoseph / Instagram)
'అతిరడి' లైఫ్ టైమ్ వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 65 కోట్లు. మలయాళంలో ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. (Image Courtesy: ibasiljoseph / Instagram)
5/5
మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో 'అతిరడి' సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి విష్ణు విజయ్ సంగీత దర్శకుడు. (Image Courtesy: ibasiljoseph / Instagram)
మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో 'అతిరడి' సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి విష్ణు విజయ్ సంగీత దర్శకుడు. (Image Courtesy: ibasiljoseph / Instagram)

ఓటీటీ-వెబ్‌సిరీస్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today July 15th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 8 నెలల తర్వాత మళ్లీ మోపిదేవికి ప్రేమ! చిక్కుల్లో పడుతుందా! వల్లీకి దొరికిపోతుందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 8 నెలల తర్వాత మళ్లీ మోపిదేవికి ప్రేమ! చిక్కుల్లో పడుతుందా! వల్లీకి దొరికిపోతుందా!
Jagadhatri Serial Today JULY 14th:మినిస్టర్‌, మీనన్‌ను అరెస్ట్ చేసిన జేడీ...సాక్ష్యాధారాలతో కేసు నిరూపించేందుకు కొత్త ప్లాన్‌
జగద్ధాత్రి సీరియల్: మినిస్టర్‌, మీనన్‌ను అరెస్ట్ చేసిన జేడీ...సాక్ష్యాధారాలతో కేసు నిరూపించేందుకు కొత్త ప్లాన్‌
Madhurapuri Sadhana OTT : ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Azadi 501 Series OTT : ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG |  15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో  మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
లంకను జయించిన తర్వాత హనుమాన్ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది! గంగామాత పాదాలు కడిగే దివ్య లీల!
లంకను జయించిన తర్వాత హనుమాన్ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది! గంగామాత పాదాలు కడిగే దివ్య లీల!
Gadchiroli News: గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
Healthy Millet Khichdi: మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
Embed widget