అన్వేషించండి
Nivetha Thomas : సంక్రాంతి శుభాకాంక్షలతో నివేదా థామస్.. తెరపైకి వచ్చేది ఎన్నడో మరి
Nivetha Thomas Photos : అసలు మీడియాకు దూరమైపోయిన నివేదా థామస్.. తెలుగు ప్రేక్షకులకు తన లేటెస్ట్ ఫోటోలతో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది.
నివేదా థామస్ లేటెస్ట్ ఫోటోలు(Image Source : i_nivethathomas)
1/6

టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ నివేదా థామస్ చాలా గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది.(Image Source : i_nivethathomas)
2/6

తన లేటెస్ట్ సెల్ఫీలను షేర్ చేసి.. Iniya Pongal dhina nalvazhthukkal ✨ Andhariki Sankranti subhakankshalu! అంటూ క్యాప్షన్ పెట్టింది. తమ అభిమాన నటి పెట్టిన పోస్ట్కు అభిమానులు ఫెస్టివల్ శుభాకాంక్షలు తెలిపారు.(Image Source : i_nivethathomas)
Published at : 16 Jan 2024 04:42 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















