అన్వేషించండి

Nivetha Pethuraj Photos: విశ్వక్‌ సేన్‌ 'పాగల్' బ్యూటీ నివేదా పేతురాజ్ రీసెంట్ ఫొటోస్ అదుర్స్

Image credit: Nivethapethuraj/Instagram

1/7
'బ్లడీ మేరీ'తో లేటెస్టుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక నివేదా పేతురాజ్.
'బ్లడీ మేరీ'తో లేటెస్టుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక నివేదా పేతురాజ్.
2/7
తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్ అక్కడ మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్నాక 'మెంటల్ మదిలో' మూవీతో లీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్న నివేదా పేతురాజ్ కి అలవైకుంఠపురంలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘పాగల్’లో మెప్పించింది.

3/7
ప్రస్తుతం నివేదా పేతురాజ్ చేతిలో రెండు తెలుగు సినిమాలు, ఓ తమిళ మూవీ ఉంది. తెలుగులో 'విరాటపర్వం' ఒకటి, చందు మొండేటి సినిమా మరొకటి. ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది బ్యూటీ. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసి మెస్మరైజ్ చేస్తోంది.

4/7
నివేదా పేతురాజ్ మల్టీ ట్యాలెంటెడ్ నటి. ఆమెకు రేసింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. తరచుగా నివేతా పేతురాజ్ రేసింగ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
నివేదా పేతురాజ్ మల్టీ ట్యాలెంటెడ్ నటి. ఆమెకు రేసింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. తరచుగా నివేతా పేతురాజ్ రేసింగ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
5/7
నివేదా పేతురాజ్ (Image credit: Nivethapethuraj/Instagram)
నివేదా పేతురాజ్ (Image credit: Nivethapethuraj/Instagram)
6/7
నివేదా పేతురాజ్ (Image credit: Nivethapethuraj/Instagram)
నివేదా పేతురాజ్ (Image credit: Nivethapethuraj/Instagram)
7/7
నివేదా పేతురాజ్ (Image credit: Nivethapethuraj/Instagram)
నివేదా పేతురాజ్ (Image credit: Nivethapethuraj/Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lust Stories 3 OTT : బోల్డ్ అంథాలజీ సీజన్ 3 వచ్చేస్తోంది - రొమాంటిక్ లస్ట్ స్టోరీస్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
బోల్డ్ అంథాలజీ సీజన్ 3 వచ్చేస్తోంది - రొమాంటిక్ లస్ట్ స్టోరీస్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి, లక్ష్మీ, పిల్లల జలకాలాటలు! గొడవ మొదలు పెట్టేసిన బంటీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి, లక్ష్మీ, పిల్లల జలకాలాటలు! గొడవ మొదలు పెట్టేసిన బంటీ!
Nuvvu leka Neanu Lenu Serial Today September 5th: నువ్వులేక నేను లేను సీరియల్: నేనే చిట్టీ.. ఇంట్లో అందరికీ రాధే చిట్టీ అని తెలిసిపోయిందా! ప్రియ, దమయంతి షాక్!
నువ్వులేక నేను లేను సీరియల్: నేనే చిట్టీ.. ఇంట్లో అందరికీ రాధే చిట్టీ అని తెలిసిపోయిందా! ప్రియ, దమయంతి షాక్!
Godavari Serial Today September 5th: 'గోదావరి' సీరియల్: జానుకి కొత్త జోడీ.. మరి సూర్య సంగతేంటి? బామ్మతాతల ప్రేమకి జాను ఫిదా!
'గోదావరి' సీరియల్: జానుకి కొత్త జోడీ.. మరి సూర్య సంగతేంటి? బామ్మతాతల ప్రేమకి జాను ఫిదా!

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్  కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే  గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై భారీగా ట్రాఫిక్ జామ్.. 10 కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై భారీగా ట్రాఫిక్ జామ్.. 10 కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు
CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Indians Missing In Nepal Floods: నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
Bengaluru Vijayawada Economic Corridor: బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
ఇప్పుడు మరింత చౌకగా Alto K10.. ఇలా తీసుకుంటే రూ.62,500 వరకు డబ్బు ఆదా
ఇప్పుడు మరింత చౌకగా Alto K10.. ఇలా తీసుకుంటే రూ.62,500 వరకు డబ్బు ఆదా
MS Dhoni, Suresh Raina Retirement: ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వెంటనే రైనా కూడా గుడ్ బై.. విషయం తెలిసి MSD రియాక్ష‌న్ ఏంటంటే ?
ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వెంటనే రైనా కూడా గుడ్ బై.. విషయం తెలిసి MSD రియాక్ష‌న్ ఏంటంటే ?
Guntur Minor Girl Kidnap Case: ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
Embed widget