అన్వేషించండి
Megha AkashPhotos: పూలగౌనులో తళుక్కుమన్న మేఘా ఆకాష్
మేఘా ఆకాష్
![మేఘా ఆకాష్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/76e0b573cea14d401a94e7d12ce0ddd31669440806420217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit : Megha Akash/Instagram
1/6
!['లై' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మేఘా ఆకాష్...నితిన్ తో మరోసారి 'ఛల్ మోహన్ రంగా'లో నటించింది. 'రాజ రాజ చోర', 'డియర్ మేఘా' లో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/298d7322ccbf93350efb51a4a23a3fd8dbee3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'లై' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మేఘా ఆకాష్...నితిన్ తో మరోసారి 'ఛల్ మోహన్ రంగా'లో నటించింది. 'రాజ రాజ చోర', 'డియర్ మేఘా' లో నటించింది.
2/6
![తెలుగుతో పాటూ తమిళంలోనూ సత్తా చాటుకుంటోన్న మేఘా బాలీవుడ్ లోనూ మెరిసింది. వరుస సినిమాలు చేస్తున్నా స్టార్‌డమ్ దక్కని మేఘా ఆకాష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/35611815379036d1636715bf6785c0325047f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగుతో పాటూ తమిళంలోనూ సత్తా చాటుకుంటోన్న మేఘా బాలీవుడ్ లోనూ మెరిసింది. వరుస సినిమాలు చేస్తున్నా స్టార్‌డమ్ దక్కని మేఘా ఆకాష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
3/6
![టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'రావణాసుర'లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటూ మరో అరడజను ఆఫర్లు అమ్మడి చేతిలో ఉన్నాయ్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/622dd0b44a9f3730e9699c095e2beda280c12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'రావణాసుర'లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటూ మరో అరడజను ఆఫర్లు అమ్మడి చేతిలో ఉన్నాయ్.
4/6
![మేఘా ఆకాశ్ (image credit : Megha Akash/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/cea3d9e8092c91315e7bd33612c2a57bc3e1b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మేఘా ఆకాశ్ (image credit : Megha Akash/Instagram)
5/6
![మేఘా ఆకాశ్ (image credit : Megha Akash/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/a9cadcf6c33a6a1a6e25a195e4056d9dd3739.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మేఘా ఆకాశ్ (image credit : Megha Akash/Instagram)
6/6
![మేఘా ఆకాశ్ (image credit : Megha Akash/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/bdcefc3e33fb84ae953e5179d1849833b592c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మేఘా ఆకాశ్ (image credit : Megha Akash/Instagram)
Published at : 26 Nov 2022 11:05 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఇండియా
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion