అన్వేషించండి
Niharika Konidela Photos: నిహారిక కొణిదెల స్టన్నింగ్ లుక్ - ఫ్లోరల్ స్కట్, కాలర్ షర్ట్‌లో మెగా డాటర్ స్టైలిష్ ఫోజులు చూశారా?
Niharika Latest Photos: మెగా డాటర్ నిహారిక కొణిదెల తాజాగా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ఈ భామ ట్రెండీ వేర్‌లో స్టైలిష్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆమె ఫోటోలకు కుర్రకారు ఫిదా అంటుంది
Image Credit: niharikakonidela/Instagram
1/6

Niharika Stunning Photos Viral: మెగా డాటర్ నిహారిక ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
2/6

విడాకుల తర్వాత ఈ మెగా డాటర్ తన లైఫ్‌ని బిజీ బిజీ చేసుకుంటుంది. ఒకప్పుడు నటిగానే ఉన్న ఆమె నిర్మాత, టీవీ హోస్ట్‌గా బిజీ బిజీగా ఉంటుంది.
Published at : 16 Apr 2024 08:19 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion


















