అన్వేషించండి
Niharika Konidela: చీరలో నిహారిక- చిరు నవ్వుతో ఫోటోలకు పోజులు
మెగా డాటర్ నిహారిక కొణిదెల చీరలో ముసిముసి నవ్వులు నవ్వుతూ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన చీర ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Photo Credit: Niharika Konidela/Instagram
1/8

నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా వారసురాలిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. Photo Credit: Niharika Konidela/Instagram
2/8

తొలుత యాంకర్‌గా రాణించి, ఆ తర్వాత ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే షార్ట్ ఫిల్మ్ తో అందరినీ మెప్పించింది. Photo Credit: Niharika Konidela/Instagram
3/8

‘ఓ మనసు’ అనే సినిమాతో వెండితెరపై అడుగు పెట్టింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. Photo Credit: Niharika Konidela/Instagram
4/8

ఆ తర్వాత ‘సూర్యకాంతం’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సైరా’ సినిమాల్లో నటించింది. ఈ సినిమాలతోనూ పెద్దగా గుర్తింపు రాలేదు. Photo Credit: Niharika Konidela/Instagram
5/8

‘ఒరు నల్లనాళ్ సొల్జేన్’ అనే సినిమాతో తమిళంలోకి అడుగు పెట్టి మంచి సక్సెస్ అందుకుంది. Photo Credit: Niharika Konidela/Instagram
6/8

‘మ్యాడ్ హౌస్’, ‘నాన్న కూచి’ లాంటి వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించింది. Photo Credit: Niharika Konidela/Instagram
7/8

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక, తాజాగా ‘డెడ్ పిక్సెల్స్’ అనే సిరీస్‌తో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. Photo Credit: Niharika Konidela/Instagram
8/8

‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ’, ‘హాలో వరల్డ్’ వెబ్ సిరీస్‌తో ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అయ్యింది. Photo Credit: Niharika Konidela/Instagram
Published at : 14 Jun 2023 01:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion