అన్వేషించండి

Niharika Konidela : అదిరేటి చీర కట్టి క్యూట్​గా నవ్వేస్తున్న నిహారిక

Niharika Konidela Photos : నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో క్యాండిడ్​ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె చీర కట్టుకుని క్యూట్​గా నవ్వుతూ కనిపించింది.

Niharika Konidela Photos : నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో క్యాండిడ్​ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె చీర కట్టుకుని క్యూట్​గా నవ్వుతూ కనిపించింది.

నిహారిక కొణిదెల ఫోటోలు (Images Source : Instagram/niharikakonidela)

1/7
బ్లూ చీర కట్టుకుని.. నిహారిక ఫోటోలకు ఫోజులిచ్చింది. చీరకు తగ్గట్లు డిజైనర్ బ్లౌజ్ ధరించింది. ఈ ఫోట్లో నిహారిక చాలా అందంగా కనిపిస్తుంది.(Images Source : Instagram/niharikakonidela)
బ్లూ చీర కట్టుకుని.. నిహారిక ఫోటోలకు ఫోజులిచ్చింది. చీరకు తగ్గట్లు డిజైనర్ బ్లౌజ్ ధరించింది. ఈ ఫోట్లో నిహారిక చాలా అందంగా కనిపిస్తుంది.(Images Source : Instagram/niharikakonidela)
2/7
జడ వేసుకుని.. ముందుకు వేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. చెవులకు పెద్ద ఝుంకాలు పెట్టుకుని తన లుక్​ని సెట్​ చేసుకుంది. (Images Source : Instagram/niharikakonidela)
జడ వేసుకుని.. ముందుకు వేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. చెవులకు పెద్ద ఝుంకాలు పెట్టుకుని తన లుక్​ని సెట్​ చేసుకుంది. (Images Source : Instagram/niharikakonidela)
3/7
చిన్న బొట్టు పెట్టుకుని.. మినిమల్ మేకప్ లుక్​లో.. రెడ్ లిప్​స్టిక్​తో అందంగా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/niharikakonidela)
చిన్న బొట్టు పెట్టుకుని.. మినిమల్ మేకప్ లుక్​లో.. రెడ్ లిప్​స్టిక్​తో అందంగా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/niharikakonidela)
4/7
మెగా కాంపౌండ్​ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎందరో హీరోలు వచ్చారు కానీ.. అక్కడినుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. (Images Source : Instagram/niharikakonidela)
మెగా కాంపౌండ్​ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎందరో హీరోలు వచ్చారు కానీ.. అక్కడినుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. (Images Source : Instagram/niharikakonidela)
5/7
డివోర్స్ తీసుకున్న తర్వాత ఈ భామ తనకు సంబంధించిన ప్రతి విషయంపై జాగ్రత్తలు తీసుకుంటుంది. ముందుగా తన లుక్స్​పై కేర్ తీసుకున్న నిహారిక.. ఇప్పుడు తన సినీ కెరీర్​పై దృష్టి సారించింది. (Images Source : Instagram/niharikakonidela)

6/7
ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ షోతో కెరీర్​ను ప్రారంభించింది నిహారిక. తర్వాత షార్ట్ ఫిల్మ్ చేస్తూ కెరీర్​ను ముందుకు తీసుకెళ్లింది.(Image Source : Instagram/niharikakonidela)
ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ షోతో కెరీర్​ను ప్రారంభించింది నిహారిక. తర్వాత షార్ట్ ఫిల్మ్ చేస్తూ కెరీర్​ను ముందుకు తీసుకెళ్లింది.(Image Source : Instagram/niharikakonidela)
7/7
తాజాగా ఓ మలయాళ సినిమా షుటింగ్​లో పాల్గొంది నిహారిక. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్​లపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది నిహారిక.(Images Source : Instagram/niharikakonidela)
తాజాగా ఓ మలయాళ సినిమా షుటింగ్​లో పాల్గొంది నిహారిక. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్​లపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది నిహారిక.(Images Source : Instagram/niharikakonidela)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 3rd:వైజయంతి చావుకొచ్చిన  శ్రీవల్లి పుట్టుక....ఆమె తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: వైజయంతి చావుకొచ్చిన శ్రీవల్లి పుట్టుక....ఆమె తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్‌
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు -  లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!

Embed widget