అన్వేషించండి
Niharika Konidela : నాతో పాటు ఎగరండి అంటున్న నిహారిక.. హాట్ లుక్‌లో పిలుస్తున్న మెగా బ్యూటీ
Niharika Konidela Photos : మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో హాట్ లుక్స్‌తో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్‌స్టాలో తెగ వైరల్ అవుతున్నాయి.
నిహారిక కొణదెల (Images Source : Instagram/niharikakonidela)
1/6

మెగా కాంపౌండ్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎందరో హీరోలు వచ్చారు కానీ.. అక్కడినుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. (Images Source : Instagram/niharikakonidela)
2/6

ఈ భామ తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్‌లో బ్యూటీఫుల్ ఫోటోషూట్ చేసింది. స్ట్రాప్‌లెస్ బ్లాక్ టాప్‌లో ఈ భామ చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/niharikakonidela)
3/6

సెమి కర్ల్స్‌తో తన లుక్స్‌ని సెట్ చేసుకుంది ఈ బ్యూటీ. గోల్డెన్ మేకప్ లుక్‌లో ఈ భామ చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/niharikakonidela)
4/6

రెడ్ కలర్ నెయిల్ పాలిష్‌తో గోళ్లను అందంగా డిజైన్ చేసుకుంది. పెదాలకు కూడా లిప్ స్టిక్ పెట్టుకుని అభిమానుల మనసు కొల్లగొట్టింది.(Images Source : Instagram/niharikakonidela)
5/6

డివోర్స్ తీసుకున్న తర్వాత ఈ భామ తనకు సంబంధించిన ప్రతి విషయంపై జాగ్రత్తలు తీసుకుంటుంది. ముందుగా తన లుక్స్‌పై కేర్ తీసుకున్న నిహారిక.. ఇప్పుడు తన సినీ కెరీర్‌పై దృష్టి సారించింది. (Images Source : Instagram/niharikakonidela)
6/6

తాజాగా ఓ మలయాళ సినిమా షుటింగ్‌లో పాల్గొంది నిహారిక. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది నిహారిక.(Images Source : Instagram/niharikakonidela)
Published at : 15 Feb 2024 11:14 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
కర్నూలు
కర్నూలు
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















