అన్వేషించండి
Niharika Konidela : క్యాండిడ్ లుక్‌లో క్యూట్‌గా నవ్వేస్తున్న నిహారిక
Niharika Konidela Photos : నిహారిక కొణిదెల తన సోషల్ మీడియాలో క్యాండిడ్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె క్యూట్‌గా నవ్వుతూ కనిపించింది.
నిహారిక కొణిదెల(Image Source : Instagram/niharikakonidela)
1/6

నిహారిక కొణిదెల ఇన్‌స్టాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. తన మూవీ అప్డేట్స్, లేటెస్ట్ ఫోటోషూట్లను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. (Image Source : Instagram/niharikakonidela)
2/6

తాజాగా బ్లాక్ టాప్ ధరించి.. హెయిర్ లీవ్ చేసి నవ్వునే ఆభరణంగా ధరించిందా అన్నట్లుగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోల్లో ఆమె చాలా అందంగా కనిపించింది.(Image Source : Instagram/niharikakonidela)
Published at : 07 Feb 2024 03:28 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
క్రైమ్
రాజమండ్రి
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion


















