అన్వేషించండి
Nidhi Agerwal Photos: నిధి హాట్ షో, కుర్రకారు ఫిదా
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/15/8d4d72fc261b531c262d48bbc95cd475_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నిధి హాట్ షో, కుర్రకారు ఫిదా
1/9
!['సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. (Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/15/d1d6fae8cab388129d1a9cdfaf417c8bf5166.png?impolicy=abp_cdn&imwidth=720)
'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. (Courtesy : Instagram)
2/9
![ఆ తరువాత ఆమె నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/15/ae075bda605b5b4697dab562668cfcda25d24.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తరువాత ఆమె నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Courtesy : Instagram)
3/9
![ఇప్పటివరకు నిధి తన కెరీర్ లో సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది. (Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/15/1ef7cfea7cf4f7ad78647de6561a8a9d7a83b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పటివరకు నిధి తన కెరీర్ లో సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది. (Courtesy : Instagram)
4/9
![ప్రస్తుతం ఈ బ్యూటీ 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తోంది. (Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/15/3bb899a351521ccde44d5957d520111bbde83.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈ బ్యూటీ 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తోంది. (Courtesy : Instagram)
5/9
![పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ఈ సినిమాపై హోప్స్ పెట్టుకుంది నిధి అగర్వాల్. (Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/15/f831d0875d82bd76179048cb2c89c9f1ab12b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ఈ సినిమాపై హోప్స్ పెట్టుకుంది నిధి అగర్వాల్. (Courtesy : Instagram)
6/9
![ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/15/ea56f7b2b84c2d5f59aa198764c28509401d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Courtesy : Instagram)
7/9
![ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. (Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/15/baf25653fccc19e5eae97052810a3743bffef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. (Courtesy : Instagram)
8/9
![తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/15/73273826e35c988bf3635a0cd219bb4493d8f.png?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Courtesy : Instagram)
9/9
![నిధి హాట్ షో, కుర్రకారు ఫిదా (Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/15/ac2500a6ce3c0bbcab5da520c26539655e5e4.png?impolicy=abp_cdn&imwidth=720)
నిధి హాట్ షో, కుర్రకారు ఫిదా (Courtesy : Instagram)
Published at : 15 Feb 2022 05:52 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion