గులాబీ రంగు చీరలో అందాల నిధి అగర్వాల్ ఫోటోలు పోస్టు చేసింది. ఆ పోస్టుతో పాటూ అందమైన, మంచి లక్షణాలున్న అబ్బాయి కోసం ఎదురుచూస్తున్నట్టు క్యాప్షన్ పెట్టింది. (Image credit: Nidhhi agerwal/Instagram)
నిధి పుట్టింది హైదరాబాదులోనే. పెరిగింది మాత్రం బెంగళూరులో. మార్వారీ కుటుంబంలో పుట్టినప్పటికీ తెలుగు బాగానే అర్థం చేసుకోగలదు. (Image credit: Nidhhi agerwal/Instagram)
2017లో మున్నా మైఖెల్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. (Image credit: Nidhhi agerwal/Instagram)
2018లో తెలుగు సినిమా సవ్యసాచిలో నటించింది. ఇందులో నాగ చైతన్య హీరో. (Image credit: Nidhhi agerwal/Instagram)
ప్రస్తుతం నిధి చేతిలో పెద్ద సినిమాలు లేవు. హీరో అనే ఒక సినిమాలో నటిస్తోంది. (Image credit: Nidhhi agerwal/Instagram)
నిధి అగర్వల్ క్యూట్ పిక్స్ (Image credit: Nidhhi agerwal/Instagram)
Sreemukhi: ఎర్రగులాబీలా రెడీ అయిన శ్రీముఖి కొత్త ఫోటోలు చూశారా?
Kajol Photos: హాఫ్ సెంచరీకి చేరువైనా అదే మెరుపు!
Ashika Gopal Padukone Photos: 'త్రినయని' ఆషిక గోపాల్ సీరియల్ లో పద్ధతిగా ఉంటుంది కానీ!
Aditi Rao Hydari Latest Photos : అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల అంటే అదితి రావు హైదరిలా ఉంటుందా?
Priyanka Nalkari Wedding Photos: స్మాన్ స్క్రీన్ బ్యూటీ ప్రియాంక నల్కరీ పెళ్లి ఫొటోస్
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల