అన్వేషించండి
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ పిక్స్.. బుట్ట బొమ్మలా ఎంత సక్కగున్నదో చూడండి
Image Credit: Nidhhi Agerwal/Instagram
1/7

నిధీ అగర్వాల్ పుట్టింది హైదారబాద్‌లోనే. అయితే, ఆమె బాల్యమంతా బెంగళురులోనే గడిచింది. మార్వాడీ కుటుంబంలో జన్మించడం వల్ల ఆమె హిందీ మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా మాట్లాడగలదు. నిధీ అగర్వాల్ బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ చదివింది. కథక్, బెల్లీ డ్యాన్స్‌లో కూడా నిధీకి ప్రావిణ్యం ఉంది. 2016లో ‘మున్నా మైఖేల్’ అనే హిందీ చిత్రంతో ఆమె సినీ రంగానికి పరిచయమయ్యారు. 2018లో నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత ఆఖిల్ నటించిన ‘మిస్టర్ మజ్ను’, రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’లో కనిపించింది. ప్రస్తుతం ‘హరి హర వీర మల్లు’ సినిమాలో నటిస్తోంది. తమిళంలో ‘ఈశ్వరన్’, ‘భూమి’ సినిమాల్లో నటించింది. ఇటీవలే ఆమె నటించిన ‘హీరో’ చిత్రం థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం ఫిబ్రవరి 11న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల కానుంది. అయితే, నిధి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన చిత్రాల్లో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. - Image Credit: Nidhhi Agerwal/Instagram
2/7

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ పిక్స్.. బుట్ట బొమ్మలా ఎంత సక్కగున్నదో చూడండి
Published at : 09 Feb 2022 11:46 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















