అన్వేషించండి

Neha Shetty : రెడ్ శారీలో లేడీ టైగర్.. హాట్ లుక్స్​తో ఫోజులిచ్చిన నేహా శెట్టి

Neha Shetty Latest Photos : నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. రెడ్ శారీలో స్టైలిష్​గా ముస్తాబై హాట్ లుక్స్​తో ఫోటోషూట్ చేసింది హీరోయిన్.

Neha Shetty Latest Photos : నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. రెడ్ శారీలో స్టైలిష్​గా ముస్తాబై హాట్ లుక్స్​తో ఫోటోషూట్ చేసింది హీరోయిన్.

రెడ్ శారీలో నేహా శెట్టి ఫోటోలు(Images Source : Instagram/Neha Shetty)

1/5
నేహా శెట్టి రెడ్ కలర్ శారీలో ఫోటోషూట్ చేసింది. శారీకి తగ్గట్లు డిజైనర్ డీప్ నెక్ బ్లౌజ్​ని పెయిర్ చేసింది. (Images Source : Instagram/Neha Shetty)
నేహా శెట్టి రెడ్ కలర్ శారీలో ఫోటోషూట్ చేసింది. శారీకి తగ్గట్లు డిజైనర్ డీప్ నెక్ బ్లౌజ్​ని పెయిర్ చేసింది. (Images Source : Instagram/Neha Shetty)
2/5
సెమీ కర్ల్స్​తో హెయిర్​ని లీవ్ చేసి.. ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది బ్యూటీ. గ్లోయింగ్ మేకప్ లుక్​లో మినిమల్ జ్యూవెలరీతో తన లుక్స్​ని స్టైలిష్​గా మార్చుకుంది.(Images Source : Instagram/Neha Shetty)
సెమీ కర్ల్స్​తో హెయిర్​ని లీవ్ చేసి.. ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది బ్యూటీ. గ్లోయింగ్ మేకప్ లుక్​లో మినిమల్ జ్యూవెలరీతో తన లుక్స్​ని స్టైలిష్​గా మార్చుకుంది.(Images Source : Instagram/Neha Shetty)
3/5
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. Just me, a little red and a lot of attitude. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Neha Shetty)
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. Just me, a little red and a lot of attitude. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Neha Shetty)
4/5
😍🔥🔥Lovely hot and gorgeous❤❤ అంటూ అభిమానులు ఆమె ఫోటోలకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఫైర్ ఎమోజీలు, రెడ్ హార్ట్స్​తో  కామెంట్స్ పెడుతున్నారు. (Images Source : Instagram/Neha Shetty)
😍🔥🔥Lovely hot and gorgeous❤❤ అంటూ అభిమానులు ఆమె ఫోటోలకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఫైర్ ఎమోజీలు, రెడ్ హార్ట్స్​తో కామెంట్స్ పెడుతున్నారు. (Images Source : Instagram/Neha Shetty)
5/5
డీజే టిల్లులో రాధికగా నేహా శెట్టికి ఎంతో క్రేజ్ వచ్చింది. ఆమె తర్వాత ఎన్ని సినిమాలు చేసినా.. రాధికగానే ఆమె అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. (Images Source : Instagram/Neha Shetty)
డీజే టిల్లులో రాధికగా నేహా శెట్టికి ఎంతో క్రేజ్ వచ్చింది. ఆమె తర్వాత ఎన్ని సినిమాలు చేసినా.. రాధికగానే ఆమె అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. (Images Source : Instagram/Neha Shetty)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్  క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy:  ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Embed widget