అన్వేషించండి
Neha Shetty: వారణాసిలో ట్రెడిషనల్‌గా నేహా శెట్టి - చీరలో క్యూట్‌గా!
ప్రముఖ హీరోయిన్ నేహా శెట్టి తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
నేహా శెట్టి
1/6

ప్రముఖ తెలుగు హీరోయిన్ నేహా శెట్టి తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోలో నేహా శెట్టి వారణాశిలో ఉన్నారు. బోట్‌లో చీరలో చాలా అందంగా నేహా శెట్టి కనిపిస్తున్నారు.
2/6

ప్రస్తుతం నేహా శెట్టి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో విశ్వక్‌సేన్ సరసన నేహా శెట్టి కనిపించనున్నారు.
Published at : 28 Feb 2024 10:23 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
తెలంగాణ
శుభసమయం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















