అన్వేషించండి
Neha Shetty in Red Suit: రెడ్ సూట్‌లో నేహా శెట్టి అందాల విందు - 'రాధిక' లుక్స్‌కి ఫిదా అవుతున్న నెటిజన్లు
Neha Shetty: నేహా శెట్టి తాజాగా రెడ్‌లో మెరిసింది. ఇందులో ఆమె లుక్స్ చూసి కుర్రకారు ఫిదా అవుతుంది. ప్రస్తుతం నేహా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Image Credit: iamnehashetty/Instagram
1/5

Neha Shetty Photos:ఈ మధ్య నేహా శెట్టి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది.
2/5

ట్రెడిషనల్, ట్రెండీ వేర్‌లో కుర్రకారు మనసులు దోచేస్తుంది. తాజాగా ఈబ్యూటీ రెడ్ కలర్ సూట్‌లో మెస్మరైజ్ చేసింది. 'జస్ట్ రెడ్ ఒబెస్డ్' అంటూ తన ఫోటోలను పంచుకుంది.
Published at : 10 Apr 2024 10:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















