అన్వేషించండి
Neha Sharma Photos: 'చిరుత' పిల్ల టాలీవుడ్ లో క్లిక్కవలేదు కానీ!
Neha Sharma Photos: చిరుత మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి హిట్టు కొట్టిన నేహాశర్మ ఆ తర్వాత బాలీవుడ్ లో ఆఫర్లు దక్కించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేహా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి..
Image Credit: nehasharma/Instagram
1/6

నేహా శర్మ...చిరుత హీరోయిన్ గా కన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం వల్లే ఎక్కువమందికి తెలుసు. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ చిరుత హిట్ అవడంతో నేహాకి ఆఫర్లు వెల్లువెత్తుతాయి అనుకున్నారు. కానీ పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు...
2/6

ఆ తర్వాత కుర్రాడు సినిమాలో నటించింది..దక్షిణాదిన చెప్పుకోదగిన అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ ఓ రేంజ్ లో వెలగకపోయినా వరుస అవకాశాలు మాత్రం దక్కించుకుంటోంది. మరోవైపు వెబ్ సిరీస్ లలో బిజీగా ఉంది.
Published at : 25 May 2024 02:43 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















