అన్వేషించండి

Nayanthara Vignesh Shivan : నయనతార విఘ్నేష్ శివన్ ఫోటోలు.. ట్రెడీషనల్​ డ్రెస్​లో రోమాంటిక్ ఫోజులిచ్చిన జంట

Nayanthara Vignesh Shivan Latest Photos : స్టార్ హీరోయిన్ నయన తార.. డైరక్టర్ విఘ్నేష్ శివన్​ తమ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.

Nayanthara Vignesh Shivan Latest Photos : స్టార్ హీరోయిన్ నయన తార.. డైరక్టర్ విఘ్నేష్ శివన్​ తమ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.

నయన తార విఘ్నేష్ శివన్(Images Source : Instagram/nayanthara)

1/6
నయనతార తన భర్తతో కలిసి ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో ఈ హిట్ పెయిర్ చాలా అందంగా కనిపించారు.(Images Source : Instagram/nayanthara)
నయనతార తన భర్తతో కలిసి ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో ఈ హిట్ పెయిర్ చాలా అందంగా కనిపించారు.(Images Source : Instagram/nayanthara)
2/6
నలభై ఏళ్లకు దగ్గరగా ఉన్న నయన్.. ఏమాత్రం ఆ లుక్​ లేకుండా ఈ ఫోటోల్లో ఛార్మింగ్​గా కనిపించింది. లావెండర్ శారీ కట్టుకుని ఈ ఫోటోషూట్​లో పాల్గొంది.(Images Source : Instagram/nayanthara)
నలభై ఏళ్లకు దగ్గరగా ఉన్న నయన్.. ఏమాత్రం ఆ లుక్​ లేకుండా ఈ ఫోటోల్లో ఛార్మింగ్​గా కనిపించింది. లావెండర్ శారీ కట్టుకుని ఈ ఫోటోషూట్​లో పాల్గొంది.(Images Source : Instagram/nayanthara)
3/6
నయన్​కి ఏమాత్రం తీసిపోనట్టు డైరక్టర్ విఘ్నేష్​ శివన్​ కూడా తన భార్యకు తగ్గట్లు అందంగా కనిపించారు. ఇద్దరూ ట్రేడీషనల్​ దుస్తుల్లో ఒకరినొకరు చూసుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చారు.(Images Source : Instagram/nayanthara)

4/6
నయన్ తలను ముడి వేసుకుని.. మల్లెపూలు పెట్టుకుని ముస్తాబైంది. మెడలో బ్లాక్ మెటల్ నక్లెస్ వేసుకుని అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/nayanthara)
నయన్ తలను ముడి వేసుకుని.. మల్లెపూలు పెట్టుకుని ముస్తాబైంది. మెడలో బ్లాక్ మెటల్ నక్లెస్ వేసుకుని అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/nayanthara)
5/6
ట్రెడీషనల్ దుస్తుల్లో.. అందంగా ముస్తాబై.. ఫోటోలకు రోమాంటిక్ ఫోజులిచ్చారు. వాటిని నయనతార ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. 🤍🤍అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/nayanthara)
ట్రెడీషనల్ దుస్తుల్లో.. అందంగా ముస్తాబై.. ఫోటోలకు రోమాంటిక్ ఫోజులిచ్చారు. వాటిని నయనతార ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. 🤍🤍అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/nayanthara)
6/6
వీరిద్దరు ప్రేమించుకుని 2022లో పెళ్లితో ఒక్కటయ్యారు. సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. (Images Source : Instagram/nayanthara)
వీరిద్దరు ప్రేమించుకుని 2022లో పెళ్లితో ఒక్కటయ్యారు. సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. (Images Source : Instagram/nayanthara)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget