అన్వేషించండి
Nayanthara Kids : నయనతార పిల్లల ఫోటోలు చూశారా? ఎంత క్యూట్గా ఉన్నారో చూసేయండి
Nayanthara Kids Latest Photos : నయన తార తన కిడ్స్ ఫోటోలను, వీడియోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా విగ్నేష్ శివన్ కూడా పిల్లల ఫోటోలు షేర్ చేశారు.

నయనతార పిల్లల ఫోటోలు ఇవే(Image Source : Instagram/wikkiofficial)
1/6

నయన తార, విగ్నేష్ శివన్ తమ పిల్లలతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను వారు ఇన్స్టాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. (Image Source : Instagram/wikkiofficial)
2/6

నయన తార, విగ్నేష్ కొన్నేళ్లు ప్రేమలో తేలారు. అనంతరం 2022లో వారు పెళ్లితో ఒకటయ్యారు. (Image Source : Instagram/wikkiofficial)
3/6

అయితే వీరి పెళ్లికి ముందే సరోగసి పిళ్లలు కనేందుకు సిద్ధపడ్డారు. పెళ్లి తర్వాత వీరికి పిల్లలు పుట్టారు. (Image Source : Instagram/wikkiofficial)
4/6

uyir, ulag అని ట్విన్స్కి పేర్లు పెట్టారు. వీరికి 2022 జూన్లో పెళ్లి కాగా.. సెప్టెంబర్లో వీరు పుట్టారు.(Image Source : Instagram/wikkiofficial)
5/6

పిల్లలు పుట్టిన తర్వాత నయన్, విగ్నేష్ తమ క్వాలిటీ టైమ్ని పిల్లలతోనే ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. వారితో కలిసి వెకేషన్కు తీసుకెళ్తున్నారు.(Image Source : Instagram/wikkiofficial)
6/6

కెరీర్ పరంగా కూడా నయన్ రాజీ పడడం లేదు. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్గా హిట్లు అందుకుంటుంది.(Image Source : Instagram/wikkiofficial)
Published at : 01 Jul 2024 03:23 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ప్రపంచం
రాజమండ్రి
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion