అన్వేషించండి
Nayanthara: అలా ఉండే నయన తార.. ఇంత అందంగా ఎలా మారిందో తెలుసా?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/5469c398b8d30e440a9db1aa87ffa02c_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nayanthara
1/9
![‘చంద్రముఖి’, ‘గజిని’ సినిమాల్లో కనిపించిన నయన తారకు.. ఇప్పటి నయన తారకు చాలా తేడా ఉంటుందనే సంగతి తెలిసిందే. (Image Credit: Social Media)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/176c8bfe88ef7853983a7ddbe6f1cdd4f9286.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘చంద్రముఖి’, ‘గజిని’ సినిమాల్లో కనిపించిన నయన తారకు.. ఇప్పటి నయన తారకు చాలా తేడా ఉంటుందనే సంగతి తెలిసిందే. (Image Credit: Social Media)
2/9
![అప్పట్లో బొద్దుగా ఉండే నయన తార స్లిమ్‌గా మారడమే కాదు.. ముఖంలోనూ ఎంతో మార్పు వచ్చింది. (Image Credit: Social Media)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/3fb2db6cccf4a23383383394b28b2b31745b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అప్పట్లో బొద్దుగా ఉండే నయన తార స్లిమ్‌గా మారడమే కాదు.. ముఖంలోనూ ఎంతో మార్పు వచ్చింది. (Image Credit: Social Media)
3/9
![నయన తార ఇప్పుడు అంత అందంగా మారడానికి కారణం.. ప్లాస్టిక్ సర్జరీ. (Image Credit: Social Media)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/442d39b6a116009a01b9598f8a6501bd55e70.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నయన తార ఇప్పుడు అంత అందంగా మారడానికి కారణం.. ప్లాస్టిక్ సర్జరీ. (Image Credit: Social Media)
4/9
![నయన తార ముఖం అప్పట్లో గుండ్రంగా ఉండేది.. దవడల నుంచి మెడ వరకు ఉబ్బినట్లు ఉండేది. (Image Credit: Social Media)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/c69711f8d7c30d87c642578ed57e48f3d49f7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నయన తార ముఖం అప్పట్లో గుండ్రంగా ఉండేది.. దవడల నుంచి మెడ వరకు ఉబ్బినట్లు ఉండేది. (Image Credit: Social Media)
5/9
![కొత్త లుక్ కోసం వైద్యులు లైపోసక్షన్ ద్వారా నయన తార దవడ, మెడ వద్ద కొవ్వును తొలగించారు. (Image Credit: Social Media)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/47b776261085012ca8a18bcecb5b895d4cb7d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొత్త లుక్ కోసం వైద్యులు లైపోసక్షన్ ద్వారా నయన తార దవడ, మెడ వద్ద కొవ్వును తొలగించారు. (Image Credit: Social Media)
6/9
![నయన్ తన అందాన్ని రెట్టింపు చేసుకొనేందుకు కాస్మోటిక్ సర్జరీ కూడా చేయించుకుంది. (Image Credit: Social Media)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/2df83768aa236e16c0b2ea4d07e0d5145f724.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నయన్ తన అందాన్ని రెట్టింపు చేసుకొనేందుకు కాస్మోటిక్ సర్జరీ కూడా చేయించుకుంది. (Image Credit: Social Media)
7/9
![‘శ్రీరామ రాజ్యం’ సినిమా నుంచి నయన్ కొత్త లుక్‌తో కనిపించింది. (Image Credit: Social Media)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/6f0daac0f2e4a57db2cd33fac9f2008771c19.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘శ్రీరామ రాజ్యం’ సినిమా నుంచి నయన్ కొత్త లుక్‌తో కనిపించింది. (Image Credit: Social Media)
8/9
![నయన తార తన కొత్త లుక్‌తో మరిన్ని అవకాశాలను అందుకుంది. (Image Credit: Social Media)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/8dcb77937a095d5d5571e0ea415afba175a3f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నయన తార తన కొత్త లుక్‌తో మరిన్ని అవకాశాలను అందుకుంది. (Image Credit: Social Media)
9/9
![నయన్ కేవలం తన ముఖాన్నే కాకుండా ఫిగర్‌ను కూడా ఫిట్‌గా ఉంచుకుంటూ ‘లేడీ సూపర్ స్టార్’ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. (Image Credit: Social Media)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/3c7ec8da2fd25170809ab6a10ee7f99d9e0b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నయన్ కేవలం తన ముఖాన్నే కాకుండా ఫిగర్‌ను కూడా ఫిట్‌గా ఉంచుకుంటూ ‘లేడీ సూపర్ స్టార్’ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. (Image Credit: Social Media)
Published at : 18 Nov 2021 05:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఫ్యాక్ట్ చెక్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion