నందిత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. 'నంద లవ్స్ నందిత' అనే సినిమాతో నందిత నట జీవితాన్ని మొదలుపెట్టింది. ఆ తరువాత 2012లో 'అట్టకత్తి' సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. 2016లో తెలుగులో విడుదలైన 'ఎక్కడకి పోతావు చిన్నవాడా' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
నితిన్ హీరోగా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమా లో ఒక ముఖ్య పాత్రలో నటించింది. అలాగే అక్షర అనే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నందితా శ్వేత నటించింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న నందిత శ్వేతా కు ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నిరాశనే మిగిల్చింది.
ఎక్కువగా దయ్యం రిలేటెడ్ పాత్రలు చేసే నందిత... ' అక్షర' సహా పలు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లు కూడా ట్రై చేసినా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నందితా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..
నందిత శ్వేత ( image credit : Nanditaswetha /Instagram)
నందిత శ్వేత ( image credit : Nanditaswetha /Instagram)
నందిత శ్వేత ( image credit : Nanditaswetha /Instagram)
నందిత శ్వేత ( image credit : Nanditaswetha /Instagram)
నందిత శ్వేత ( image credit : Nanditaswetha /Instagram)
బ్లాక్ డ్రస్సులో కృతి - ఫ్యాన్స్‌కు పోతుంది మతి!
బ్లాక్ డ్రస్సులో మెరిసిపోతున్న ‘కింగ్ ఆఫ్ కొత్తా’ బ్యూటీ - లేటెస్ట్ ఫొటోలు చూశారా?
Shalini Pandey Photos: షాలినీ మరీ ఇలా మారిపోయిందేంటో!
Khushi Kapoor : పారిస్ వీధుల్లో ఖుషి కపూర్ - పిక్స్ చూసిన జాన్వి ఏమందంటే!
Actress Poorna: కలర్ ఫుల్ శారీలో పూర్ణ, కవ్వించే చూపులతో కనువిందు
TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!
Dharmapuri Arvind: కేసీఆర్‌కు ఫ్యామిలీ నుంచే డేంజర్, ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి - ధర్మపురి అర్వింద్
/body>