అన్వేషించండి

Namrata Shirodkar: ఆకట్టుకుంటున్న నమ్రతా లేటెస్ట్ పిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్.. హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మహేష్ తో సినిమా చేసి, అతడితోనే ప్రేమలోపడి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.

Photo@Namrata Shirodkar/instagram

1/5
మెగాస్టార్ చిరంజీవితో ‘అంజి’ సినిమాలో నటించిన నమ్రతా..  ఆ తర్వాత మహేష్ బాబుతో ‘వంశీ’  సినిమా చేసింది. ఈ మూవీ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడిన పెళ్లి చేసుకున్నారు. Photo@Namrata Shirodkar/instagram

2/5
పెళ్లి తర్వాత నమ్రతా సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. మ్యారేజ్ తర్వాత చాలా అవకాశాలు వచ్చినా చెయ్యలేదు. Photo@Namrata Shirodkar/instagram

3/5
తాజాగా నమ్రతా  సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. Photo@Namrata Shirodkar/instagram

4/5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేని నమ్రతా,  ఈ మధ్య చాలా యాక్టివ్ అయ్యింది. వరుసగా ఫోటోలు పెడుతూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. Photo@Namrata Shirodkar/instagram

5/5
సెకెండ్ ఇన్నింగ్స్ లో భాగంగా సపోర్టింగ్ రోల్ లో చేయాలని నమ్రతా ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తున్నది. Photo@Namrata Shirodkar/instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget