అన్వేషించండి
Aakanksha Singh Photos: ట్రెడిషనల్ లుక్ లో ముద్దుగా ఉన్న ఆకాంక్ష సింగ్
ఆకాంక్ష సింగ్

Image Credit/ Aakanksha Singh Instagram
1/8

'మళ్లీ రావా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆకాంక్షసింగ్
2/8

దేవదాసు సినిమాలో నాగార్జున సరసన నటించింది. 'Clap' మీట్ క్యూట్ మూవీస్ లోనూ హీరోయిన్ గా నటించింది
3/8

పరంపర వెబ్ సిరీస్ లో నటనతో ఆకట్టుకుంది
4/8

రాజస్థాన్ జైపూర్లో పుట్టి పెరిగిన ఆకాంక్ష.... నటిగా హిందీ టీవీ తెరపై ''నాభోలె నా కుచ్ కహ'' లో ఇద్దరు పిల్లల విధవ తల్లిగా నటించింది. ఆ తర్వాత ''గుల్మొహర్ గ్రంధ్'' లో నటించింది. (Image Credit/ Aakanksha Singh Instagram)
5/8

అటు తమిళం, కన్నడంలోనూ ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది ఆకాంక్ష. (Image Credit/ Aakanksha Singh Instagram)
6/8

ఓ వైపు ఫిజియోథెరపిస్ట్ గా కొనసాగుతూనే నటిగా ప్రూవ్ చేసుకుంటోంది. (Image Credit/ Aakanksha Singh Instagram)
7/8

ఆకాంక్ష సింగ్ (Image Credit/ Aakanksha Singh Instagram)
8/8

ఆకాంక్ష సింగ్ (Image Credit/ Aakanksha Singh Instagram)
Published at : 01 Apr 2023 11:57 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
కర్నూలు
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion