(Courtesy : Instagram) 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది నభా నటేష్.
(Courtesy : Instagram) ఈ సినిమా తరువాత అమ్మడు బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
(Courtesy : Instagram) దీంతో దర్శకనిర్మాతల దృష్టిలో పడడానికి నానాతంటాలు పడుతోంది.
(Courtesy : Instagram) ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
(Courtesy : Instagram) గతంలో పోలిస్తే నభా తన గ్లామర్ డోస్ బాగా పెంచేసింది.
(Courtesy : Instagram) మొన్నటికి మొన్నే కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసిన ఈ బ్యూటీ తాజాగా మరికొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
(Courtesy : Instagram) అమ్మడు ఇచ్చిన ఫోజులకు ఎవరైనా మెస్మరైజ్ అవ్వాల్సిందే.
(Courtesy : Instagram) ఆ రేంజ్ లో గ్లామర్ షో చేసింది.
Seerat Kapoor Photos : బ్లాక్ డ్రస్‌లో సీరత్ కపూర్ - వీకెండ్ వైబ్
Ruhani Sharma: రుహానీని ఇలా చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే
Rashmi Gautham: బాయ్స్ హాస్టల్ సినిమాతో ఓటీటీలోకి వచ్చేసిన రష్మీ గౌతమ్
జవాన్ ప్రమోషన్ల కోసం స్టైలిష్‌గా రెడీ అయిన ప్రియమణి!
పసుపు చీరలో నిండుగా మెరిసిపోతున్న బుట్టబొమ్మ - లేటెస్ట్ ఫొటోలు చూశారా?
బెలూన్‌లా ఉబ్బిపోతున్న అంగన్‌వాడి పాల ప్యాకెట్లు- సోషల్ మీడియాలో వీడియో వైరల్- జగన్‌పై లోకేష్ తీవ్ర ఆరోపణలు
Telangana Congress : గెలుపు గుర్రాలకే టిక్కెట్లు - సీనియర్లు అయినా బేరాల్లేవ్ ! కాంగ్రెస్ హైకమాండ్ ఒక్కటే మాట
Priyanka Mohan - Nani : నానితో మరోసారి - తమిళమ్మాయికి మరో తెలుగు సినిమా!
Skanda Day 2 Collections: బాక్సాఫీస్ దగ్గర తగ్గిన ‘స్కంద’ జోరు, తొలి రోజుతో పోల్చితే సగానికిపైగా పడిపోయిన కలెక్షన్స్
/body>