అన్వేషించండి
Nabha Natesh: చీరకట్టులో నభా నటేష్ అందాల విందు
అందమైన చీరలో మరింత అందంగా మెరిసిపోతోంది నభా నటేష్.
(Image credit: Instagram)
1/7

ఇస్మార్ట్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది నభా నటేష్.
2/7

ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత ఆమెకు పెద్ద హిట్ దక్కలేదు. ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం వెతుకుతోంది.
Published at : 11 Jul 2023 11:45 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















