అన్వేషించండి
పింక్ దుస్తుల్లో గులాబిని తలపిస్తున్న సదా
సదా లేటెస్ట్ గా పింక్ కలర్ ట్రాన్స్ పరెంట్ చీరలో అందమైన ఫోటోలు ఇన్స్టా ద్వారా పంచుకుంది. నాలుగు పదుల వయసులోనూ గ్లామర్ తో పాటు హూందాగా కనిపిస్తున్న సదా కొత్తగా కనిపించింది ఈ ఫోటోల్లో.
sadaa17/Inastagram
1/5

జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సదా కొంత కాలం పాటు విజయపథాన కొనసాగింది. ఉదయకిరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్రతారల సరసన కూడా నటించింది. ఆమె సినిమాలు కొన్ని బ్లాక్ బాస్టర్స్ అయితే ప్రాణం లాంటి కొన్ని సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సదా కొన్ని టెలివిజన్ రియాలిటీ షోలలో జడ్జిగా మెప్పిస్తోంది. ఇక ముందు జబర్దస్త్ లోనూ జడ్జిగా కొనసాగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి మెప్పించగలగుతుందనే ఆశిద్దాం. అటు బుల్లి తెర ద్వారా, సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగానే ఉంటుందని చెప్పొచ్చు.
2/5

సదా ఢీ రియాలిటీ డాన్స్ షోకు రెండు సీజన్లలో జడ్జిగా వ్యవహరించారు.
Published at : 17 May 2023 03:32 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















