కర్ణాటకలో పుట్టి పెరిగిన నభా నటేష్ ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.Photo Credit: Nabha Natesh /Instagram
ఆ తర్వాత ‘అదుగో’ అనే సినిమా చేసినా అంతగా సక్సెస్ కాలేదు. Photo Credit: Nabha Natesh /Instagram
పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తెలంగాణ పిల్లగా చాందిని పాత్రలో నటించి మెప్పించింది.Photo Credit: Nabha Natesh /Instagram
‘డిస్కో రాజా’, ‘సోలో బతికే సో బెటరు’, ‘అల్లుడు అదుర్స్’ సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు. Photo Credit: Nabha Natesh /Instagram
నితిన్ హీరోగా నటించిన మేస్ట్రో తర్వాత నభా మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. Photo Credit: Nabha Natesh /Instagram
సినిమా ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.Photo Credit: Nabha Natesh /Instagram
Kangana Ranaut Photos: లింగభైరవి అమ్మవారిని దర్శించుకున్న కంగనా
Janaki Kalaganaledu Priyanka Jain: పింక్ గులాబీలా మెరిసిన 'జానకి కలగనలేదు' ప్రియాంక జైన్
Nithiin Birthday : భర్తకు ముద్దు పెడుతూ క్యూట్‌గా బర్త్‌డే విషెష్ చెప్పిన నితిన్ భార్య షాలిని
Shraddha Das Latest Photos : స్టయిలిష్ శ్రద్ధా దాస్ - సూట్లో చింపేసిందిగా
Kajal Aggarwal Latest Photos : కాజల్ పాపకు దిష్టి చుక్క పెట్టండమ్మా - ఆ అందం ఏంటి సామి!
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు